Municipal Council Dubbak

Municipal Council Dubbak Swachh Dubbak

 #17.01.2022 రోజున స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో భాగంగా దుబ్బాక పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని శుభ్రపరచడం జరిగ...
17/01/2022

#17.01.2022 రోజున స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో భాగంగా దుబ్బాక పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని శుభ్రపరచడం జరిగింది. అదేవిధంగా దుబ్బాకను ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడంలో పట్టణ ప్రజలందరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమీషనర్ గణేష్ రెడ్డి కోరడం జరిగింది.

-U2.0
.0







దుబ్బాక పురపాలికలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని దుకాణదారులు పండ్ల విక్రయదారులు ప్లాస్టిక్ సం...
11/12/2021

దుబ్బాక పురపాలికలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని దుకాణదారులు పండ్ల విక్రయదారులు ప్లాస్టిక్ సంచులను కలిగి ఉంటే భారీ జరిమానాలు తప్పవని సానిటరీ ఇన్స్పెక్టర్ షాదుల్లా హుస్సేన్ అన్నారు. శుక్రవారం దుబ్బాక పట్టణంలోని అంగడి బజారులో పలు దుకాణాల్లో రోడ్లపై ఏర్పాటు చేసిన తోపుడు బండ్ల వద్ద తనికీలు నిర్వహించారు. ప్లాస్టిక్ సంచులు కలిగిన ఆరు దుకాణాలకు రూ.500 చొప్పున జరిమానా విధించారు.

-U2.0
.0







 #10.12.2021 ప్లాస్టిక్ కవర్ ల నిషేధంలో భాగంగా దుబ్బాక పురపాలక సంఘంలోని వివిధ దుకాణాలలో తనిఖీ లు నిర్వహిస్తున్న మున్సిపల...
11/12/2021

#10.12.2021 ప్లాస్టిక్ కవర్ ల నిషేధంలో భాగంగా దుబ్బాక పురపాలక సంఘంలోని వివిధ దుకాణాలలో తనిఖీ లు నిర్వహిస్తున్న మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ షాదుల్లా హుస్సేన్ మరియు పురపాలక సిబ్బంది.

-U2.0
.0







దుబ్బాకను ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చుకుందామని మున్సిపల్ కమీషనర్ గణేష్ రెడ్డి గారు చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 ల...
11/12/2021

దుబ్బాకను ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చుకుందామని మున్సిపల్ కమీషనర్ గణేష్ రెడ్డి గారు చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో భాగంగా ప్లాస్టిక్ నిషేధం తడి, పొడి చెత్త మరియు కరోనా వాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పట్టణంలో కాలేజీ విద్యార్థులతో పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు మున్సిపల్ ఆదేశాలను పాటించి సిబ్బందికి సహకరించి దుబ్బాక మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ షాదుల్లా హుస్సేన్ గారు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

-U2.0
.0







స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో భాగంగా 09 /12 /2021 రోజున ప్లాస్టిక్ కవర్ ల నిషేధం, తడి పొడి చెత్త మరియు హానికర చెత్త వేరు చేయ...
09/12/2021

స్వచ్ఛ సర్వేక్షన్ 2022 లో భాగంగా 09 /12 /2021 రోజున ప్లాస్టిక్ కవర్ ల నిషేధం, తడి పొడి చెత్త మరియు హానికర చెత్త వేరు చేయడం, అదేవిధంగా కరోనా వ్యాక్సిన్ పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం దుబ్బాక పురపాలక సంఘం Govt డిగ్రీ కాలేజీ, వాగ్దేవి జూనియర్ కాలేజీ, SVV డిగ్రీ కాలేజీ, మరియు శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీ విద్యార్థిని,విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో మున్సిపల్ కమీషనర్ గణేష్ రెడ్డి గారు, సానిటరీ ఇన్స్పెక్టర్ షాదుల్లా హుస్సేన్ గారు మరియు పురపాలక సిబ్బంది పాల్గొనడం జరిగింది.
-U2.0
.0







 #దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టాన,వాణిజ్య వ్యాపారులతో స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలా...
09/12/2021

#దుబ్బాక మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టాన,వాణిజ్య వ్యాపారులతో స్వచ్ఛ సర్వేక్షన్ 2022 అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని అందుకోసం దుబ్బాక బస్టాండ్ ఆవరణలో వాక్సిన్ సెంటర్ ని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమీషనర్ గణేష్ రెడ్డి తెలిపారు. అలాగే పట్టణంలో ప్రజలు, దుకాణదారులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవాలన్నారు. ప్లాస్టిక్ కవర్లను అమ్మిన వారిపై మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం బరువున్న ప్లాస్టిక్ కవర్లను వాడే దుకాణాలపై, కొనుగోలుదారులపై రూ.25 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ షాదుల్లా, వర్తక వాణిజ్య వ్యాపారాలు,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

-U2.0
.0







 #దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ మరియు దుంపలపల్లి గ్రామాల్లో 100% వాక్సినేషన్ పూర్తి కావడంతో వైద్య, మున్సిపల్ సి...
07/12/2021

#దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ మరియు దుంపలపల్లి గ్రామాల్లో 100% వాక్సినేషన్ పూర్తి కావడంతో వైద్య, మున్సిపల్ సిబ్బందిని అభినందిస్తున్న మున్సిపల్ కమీషనర్. అదేవిధంగా మున్సిపల్ పరిధిలో 97% వాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. వచ్చే 2 ,3 రోజులలో 100 వాక్సినేషన్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

-U2.0
.0







 #06.12.2021 రోజున దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా నిర్వహిం...
07/12/2021

#06.12.2021 రోజున దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేస్తున్నటువంటి దుబ్బాక మున్సిపల్ కమీషనర్, సానిటరీ ఇన్స్పెక్టర్ మరియు మున్సిపల్ సిబ్బంది.
-U2.0
.0







 #దుబ్బాక మున్సిపల్ పరిధిలోని వివేకానంద గ్లోబల్ స్కూల్ లో ప్లాస్టిక్ నిషేధం మరియు తడి పొడి చెత్త, ప్లాస్టిక్ వాడకం అనర్ధ...
04/12/2021

#దుబ్బాక మున్సిపల్ పరిధిలోని వివేకానంద గ్లోబల్ స్కూల్ లో ప్లాస్టిక్ నిషేధం మరియు తడి పొడి చెత్త, ప్లాస్టిక్ వాడకం అనర్ధాలపై మున్సిపల్ కమీషనర్ మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ అవగాహన కల్పించారు.
-U2.0
.0







Address

Siddipet
502108

Website

Alerts

Be the first to know and let us send you an email when Municipal Council Dubbak posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share