Pavan Mudiraj

Pavan Mudiraj Official page of Pavan Mudiraj. Bharathiya Janata Yuva Morcha President SangaReddy District.

భరతమాత ముద్దుబిడ్డ, ఏకాత్మ మానవవాద సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తిప్రదాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా...
25/09/2022

భరతమాత ముద్దుబిడ్డ, ఏకాత్మ మానవవాద సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తిప్రదాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నమస్సుమాంజలులు.

ఈరోజు శ్రీ బండి సంజయ్ ఆన్న ప్రజా సంగ్రామ యాత్ర మల్కాజ్ గిరి లో BJYM రాష్ట్ర అధ్యక్షులు శ్రీ Bhanu prakash Bjym గారితో కల...
18/09/2022

ఈరోజు శ్రీ బండి సంజయ్ ఆన్న ప్రజా సంగ్రామ యాత్ర మల్కాజ్ గిరి లో BJYM రాష్ట్ర అధ్యక్షులు శ్రీ Bhanu prakash Bjym గారితో కలసి పాల్గొనడం జరిగింది.

  Puneeth Rajkumar ji
29/10/2021

Puneeth Rajkumar ji

05/08/2021

ఈరోజు భారతీయ జనతా యువమోర్చ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు తక్షణమే ఇవ్వాలని అని అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంగారెడ్డి పట్టణంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

పాతిపెట్టడానికి రెడీ గా ఉన్న మొక్కలు 👌👌
25/07/2021

పాతిపెట్టడానికి రెడీ గా ఉన్న మొక్కలు 👌👌

24/05/2021

Raj News Telugu Article ఇంటింటికి శానిటైజేషన్ చేపట్టిన BJYM కార్యకర్తలు | Manjeera Nagar, Sangareddy

Following Member's are appointed as   for Sangareddy District. Plz do contact for any help
30/04/2021

Following Member's are appointed as for Sangareddy District. Plz do contact for any help

02/04/2021

నాడు మన నీళ్లు నిధులు నియామకాలు మనకే దక్కాలి అంటే ప్రత్యేక తెలంగాణ సాధించుకోవాలి అని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్నారు మన సోదరులు,
కానీ
నేడు వారి బలిదానాల సాక్షిగా సాధించుకున్న తెలంగాణాలో నియామకాలు లేక తల్లితండ్రులకి అండగా ఉండాల్సిన వయసులో వారి పైన ఆధారపడలేక
నియామకాల కోసం ఎదురుచూసి చూసి విసిగిపోయి ఆత్మహత్యయత్నం చేసి పోరాడలేక తుదిశ్వాశ విడిచాడు మన గిరిజన సోదరుడు సునీల్!

నిరుద్యోగ యువకులారా ఆనాటి తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో పోరాడండి కానీ బలవన్మరణం పరిష్కారం కాదు🙏

ఓం శాంతి సోదర
నీ తల్లితండ్రులకి మాత్రం కడుపుకోత మిగిల్చావు
ఏం చేస్తే వారి బాధను తీర్చగలం😢

దేశానికి అన్నం పెట్టే రైతు ఎప్పుడు కూడా దేశ ప్రజల్ని కాపాడే పోలీస్ తో ఇలా చేయడు
27/01/2021

దేశానికి అన్నం పెట్టే రైతు ఎప్పుడు కూడా దేశ ప్రజల్ని కాపాడే పోలీస్ తో ఇలా చేయడు

23/01/2021

National Khadi and Village Industries Commission member Shekhar Rao Perala ji

21/01/2021

కోరుట్ల TRS ఎమ్మెల్యే Kalvakuntla.vidyasagarrao రామునిపైన హిందువుల పైన వివాదాస్పద వాక్యాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తల పైన TRSపోలీసులు #లాఠీ_ఛార్జ్

16/01/2021

మనీశ్ కుమార్..
కోవిడ్ వాక్సిన్ తీసుకున్న మొదటి భారతీయుడు..
మనీశ్ పారిశుధ్య కార్మికుడు..
ఎయిమ్స్ లో ఆరోగ్యమంత్రి హర్షవర్దన్ సమక్షంలో వ్యాక్సిన్ ఇచ్చారు..
#జయహోభారత్...

Address

Sangareddy

Telephone

9966148418

Website

Alerts

Be the first to know and let us send you an email when Pavan Mudiraj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share