10/05/2024
ఈరోజు ప్రచార కార్యక్రమం లో భాగంగా రేపల్లె నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ గారు రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో నగరం మండలం లోని గ్రామాలలో ఎంపీపీ చింతల కృష్ణాయ గారి సమక్షం లో ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో జడ్పీటీసీలు ఎంపీటీసీ లు సర్పంచ్లు నాయుకులు పార్టీ కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ప్రజలు విజయవంతం చేసారు
జై జగన్...!
జై మోపిదేవి...!
జై గణేష్ అన్న ఫ్యాను గుర్తుకే మన ఓటు...!