Telugu Desam Party: Rayachoti

Telugu Desam Party: Rayachoti Official Page of TDP Rayachoti

28/05/2026

ఆస్తి మనది.. భూమి మనది.. ఫోటో జగన్ ది.. చివరకు సర్వే రాళ్ల మీద కూడా జగన్ బొమ్మ.. మన భూమి కొట్టేయటానికి పన్నిన దుర్మార్గం ఇది.. ఇవన్నీ సరి చేసి రాజ ముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇస్తున్న చరిత్ర కూటమి ప్రభుత్వానిది..





#నాతెలుగుదేశంనాబాధ్యత
|| Annammaya district ||

యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప...
28/05/2026

యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు సందర్భంగా జెన్-జీతో నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యువత అభిప్రాయాలు తెలుసుకున్నారు. జెన్ జీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.





#నాతెలుగుదేశంనాబాధ్యత

|| Annammaya district ||

28/05/2026

పట్టెడన్నం పెట్టడమే పరిపాలన అయితే, మెరుగైన వైద్యం ఇవ్వడమే పరిపాలన అయితే, బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా, భరోసాగా నిలవడమే అధినాయకత్వం అయితే ఆ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తెలుగుదేశం పార్టీ.





#నాతెలుగుదేశంనాబాధ్యత
|| Annammaya district ||

28/05/2026

తెలుగు వారి రక్తంలోనే స్వాభిమానం ఉంది. ఆ స్వాభిమానం పేరే తెలుగుదేశం..






#నాతెలుగుదేశంనాబాధ్యత
|| Annammaya district ||

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియచేసిన ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గ...
28/05/2026

బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియచేసిన ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు. మహానాడు వేదికపై పొలిట్ బ్యూరో సభ్యులు ఎం.ఎ షరీఫ్ సహా ముస్లిం నేతలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేసిన సీఎం చంద్రబాబు గారు, టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు.





#నాతెలుగుదేశంనాబాధ్యత

|| Annammaya district || Idhimanchiprabhutvam || Cmchandrababu ||

• తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక "మహానాడు 2026" తొలిరోజు సూపర్ సక్సెస్. వర్చువల్ గా 7.5 లక్షల మంది హాజరు• పార్లమెంట్ బ...
28/05/2026

• తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీక "మహానాడు 2026" తొలిరోజు సూపర్ సక్సెస్. వర్చువల్ గా 7.5 లక్షల మంది హాజరు

• పార్లమెంట్ బిల్లుతో సంబంధం లేకుండా 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్ల కేటాయింపు.. "మహానాడు 2026 "లో చారిత్రాత్మక తీర్మానం చేసిన యువనేత నారా లోకేష్

• స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. 2024 విజయం రిపీట్ అయ్యేలా కలిసికట్టుగా పనిచేయాలి.. "మహానాడు 2026" వేదికగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు

• నేడే 2వ రోజు "మహానాడు 2026 ". ఎన్టీఆర్ కు నివాళులతో ప్రారంభమై, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుపై తీర్మానం, చర్చతో ముగియనున్న "మహానాడు 2026"

• అభివృద్ధి కావాలి - గొడ్డలి వేట్లు కాదు .శాంతిభద్రతలు కావాలి-రక్తాభిషేకాలు కాదు.. గొడ్డలి పార్టీకి చురకలంటిస్తూ కేడర్ లో మరింత జోష్ పెంచిన "మహానాడు 2026" లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగం

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/bnSf



|| Annamayya district ||

27/05/2026

జెన్ జీ, జెన్ ఆల్ఫా, టీనేజర్లకు చంద్రబాబు గారి పిలుపు..

మీ ఆలోచనలకు అనుగుణంగా విధానాలు రూపొందించి సహకారం అందిస్తాం. ఇప్పటి వరకూ చేసిన పాలసీలతో అవకాశాలు వచ్చి జీవన ప్రమాణాలు పెరిగాయి. ఏఐ, క్వాంటం, స్పేస్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్స్ ఇలా ఏ అంశమైనా ఏపీ దానికి చిరునామాగా ఉంటుంది.




#నాతెలుగుదేశంనాబాధ్యత

|| Annammaya district ||

భవిష్యత్తును ఇచ్చేది తెలుగుదేశం అని ఈ చిన్నారులకు కూడా అర్థమైంది. అందుకే పసుపు బాట పట్టి మహానాడు వేడుకల్లో సందడి చేస్తున...
27/05/2026

భవిష్యత్తును ఇచ్చేది తెలుగుదేశం అని ఈ చిన్నారులకు కూడా అర్థమైంది. అందుకే పసుపు బాట పట్టి మహానాడు వేడుకల్లో సందడి చేస్తున్నారు.




#నాతెలుగుదేశంనాబాధ్యత
|| Annammayya district ||

27/05/2026

నేను కష్టాల్లో ఉండగా, నా పుట్టింటి వాళ్ళు లాగా, నన్ను ఆదుకుంది తెలుగుదేశం పార్టీ..




#నాతెలుగుదేశంనాబాధ్యత

|| Annamayya district ||

Address

Rayachoti
516269

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rayachoti posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Rayachoti:

Share