YSRCP Annamayya District

YSRCP Annamayya District YSRCP Annamayya District Social Media Official Page

24/02/2026
24/02/2026
24/02/2026
అన్నమయ్య జిల్లాతంబళ్లపల్లె నియోజకవర్గంపెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి గారి దాతృత్వం...  బి కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోన...
25/10/2025

అన్నమయ్య జిల్లా
తంబళ్లపల్లె నియోజకవర్గం

పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి గారి దాతృత్వం... బి కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని శెట్టిపల్లి రోడ్డు కు చెందిన ఆటో డ్రైవర్ షమీ కుమారుడు మహమ్మద్ అయాన్ 7 సం చిన్నారి శస్త్ర చికిత్స కోసం లక్ష రూపాయలు పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి గారి ద్వారా బి కొత్త కోట వైఎస్సార్ సీపీ పార్టీ నాయకుల చేతుల మీదుగా సహాయం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఖలీల్ అహ్మద్ ,రాష్ట్రా YSRCP మైనారిటీ కన్వీనర్ ఎస్ ఎస్ ఫయాజ్ మాజీ వైస్ సర్పంచ్ మాలిక్ నాయకులు జాఫర్ భాష ,Tషాహిన్ ఖాన్ , టౌన్ కన్వీనర్ సీఆర్ చిన్నికృష్ణ ,కో ఆప్షన్ నసీర్ ,నక్కా మహేష్ ,సంకు సబ్జి ,పవన్ రాయల్ ,సుభాన్ సల్లు,కలీమ్ ఖాదర్ వల్లి ,మౌల రాఘవ పఠాన్ బావాజాన్ తదితరులు పాల్గొన్నారు.

25/10/2025
ఢిల్లీ:కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ కల్తీ మద్యం ఘటనపై సిబిఐ దర్యాప్తు జర...
09/10/2025

ఢిల్లీ:

కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సిపి లోక్ సభ పక్ష నేత మిథున్ రెడ్డి లేఖ

కల్తీ మద్యం ఘటనపై సిబిఐ దర్యాప్తు జరపాలని విజ్ఞప్తి

ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని ములకల చెరువులో భారీ ఎత్తున కల్తీ మద్యం తయారీ నెట్వర్క్ బయటపడింది

ఈ కల్తీ మద్యం తో ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడింది

ఏపీలో ఆరు నెలల్లో అనేక కల్తీ మద్యం బాటిల్స్ డంప్ సీజ్ చేశారు

నకిలీ ఐఎంఎఫ్ఎల్ లేబుల్స్, క్యాప్స్ తో ప్యాకింగ్ చేసి ప్రముఖ బ్రాండ్ల పేరు తో పంపిణీ చేస్తున్నారు

ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తుల ద్వారా వ్యవస్థీకృత కల్తీ మద్యం నెట్వర్క్ నిర్వహిస్తున్నారని తేలింది

మిథనాల్, విషపూరిత రసాయనాలు ఉపయోగించి కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు

ఫేక్ బ్రాండెడ్ లేబుల్స్ తోమార్కెట్లో అమ్ముతున్నారు

పేదలు వీటిని తాగి ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు

ఇదొక వ్యవస్థీకృత నేరంగా అనేక రాష్ట్రాలకు విస్తరించింది

ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ను భారీ స్థాయిలో దారి మళ్లించి నకిలీ మద్యం తయారు చేస్తున్నారు

ఈ అంశంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్ ,సిబిఐసి , ఎఫ్ఎస్ ఎస్ ఎ ఐ దర్యాప్తు అవసరం

ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఈ కేసును ఎన్సీబీ కి అప్పగించాలి

కల్తీ మద్యం రాకెట్ ను చేదించాలి

ఇండస్ట్రియల్ ఆల్కహాల్ దారి తప్పకుండా తగిన కఠిన చర్యలు తీసుకోవాలి

రాష్ట్రంలో పట్టుబడిన భారీ లిక్కర్ డంపు అక్రమ మద్యం రాకెట్ లో చిన్న భాగం మాత్రమే

ఈ నకిలీ మద్యం పక్క రాష్ట్రాల్లో కూడా సప్లై చేస్తున్నారు

జాతీయ స్థాయిలో ఈ కల్తీ మద్యాన్ని నిరోధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటనే రంగంలోకి దిగాలి

ఈ నేపథ్యంలో ఈ కల్తీ మద్యం వ్యాపారం కేసుపై సిబిఐ దర్యాప్తు చేయించాలి

ప్రజల ప్రాణాలను కాపాడాలి

కూటమి దుష్ప్రచారం మీద సుధాకర్ ఫ్రెండ్  రాజకీయాలు చెయ్యవద్దు అని హితవు
09/10/2025

కూటమి దుష్ప్రచారం మీద సుధాకర్ ఫ్రెండ్ రాజకీయాలు చెయ్యవద్దు అని హితవు

శ్రీరామ నామాన్ని జపించడం వల్ల మన ముఖంఎప్పుడూ చిరునవ్వుతో మెరిసిపోతుంది. మీకు హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు- కడప జ...
17/04/2024

శ్రీరామ నామాన్ని జపించడం వల్ల మన ముఖం
ఎప్పుడూ చిరునవ్వుతో మెరిసిపోతుంది. మీకు హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు

- కడప జెడ్పీ చైర్మన్ అకేపాటి అమర్నాథ్ రెడ్డి







రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే,రఘునాథాయ నాథాయ సీతాయః పతయే నమఃశ్రీరామ నవమి శుభాకాంక్షలు - ప్రభుత్వ విప్, ఎమ్మేల్యే కొరమ...
17/04/2024

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే,
రఘునాథాయ నాథాయ సీతాయః పతయే నమః
శ్రీరామ నవమి శుభాకాంక్షలు

- ప్రభుత్వ విప్, ఎమ్మేల్యే కొరముట్ల శ్రీనివాసులు







Address

Annamayya
Rayachoti
516269

Website

Alerts

Be the first to know and let us send you an email when YSRCP Annamayya District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share