21/07/2025
*ర్యాలీ వాస్తవ్యులు బందెల వెంక్కన్న గారు 1వర్ధంతి సందర్బంగా* ది.
19/07/2025 సాయంత్రం వారి కుమారులు కోరిక మేరకు టీమ్ నేను సైతం ఆధ్వర్యంలో రావులపాలెం పరిసర ప్రాంతాలలో అన్నార్తులకి భోజనాలు వితరణ చేయడం జరిగింది, ఈ సేవా కార్యక్రమం లో టీమ్ నేను సైతం స్వచ్చంద సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు.