Telugu Desam Party: Rajam

Telugu Desam Party: Rajam Official Page of TDP Rajam

నకిలీ మద్యం తయారీ కుట్ర కేసులో అరెస్టయిన జోగి రమేష్ వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకుని చేసిన నేరాలు ఒకటి రెండూ కాదు. కల్తీ ...
05/11/2025

నకిలీ మద్యం తయారీ కుట్ర కేసులో అరెస్టయిన జోగి రమేష్ వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకుని చేసిన నేరాలు ఒకటి రెండూ కాదు. కల్తీ సారా తయారీ అన్నది ఒక యాంగిల్ మాత్రమే. అగ్రిగోల్డ్‌ భూముల్లో అడ్డగోలుగా పాగా వేసి కోట్లు కాజేసాడు. ఇసుక, మట్టి దందాలు చేసాడు. కృష్ణా జిల్లాలో మడ అడవుల విధ్వంసం వెనుక ఉన్నది కూడా జోగి రమేషే.






|| Vizianagaram district || Naralokesh || Narachandrababunaidu ||

అధికారంలో ఉన్నప్పుడు రైతుల సాయం కోసం రాష్ట్ర వాటాగా రూ.7500 ఇచ్చిన జగన్, రూ. 14000 ఇస్తున్న కూటమి ప్రభుత్వం గురించి మాట్...
05/11/2025

అధికారంలో ఉన్నప్పుడు రైతుల సాయం కోసం రాష్ట్ర వాటాగా రూ.7500 ఇచ్చిన జగన్, రూ. 14000 ఇస్తున్న కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటు.


|| Vizianagaram district || Narachandrababunaidu || Naralokesh ||

లండన్ లో ప్రతిష్టాత్మక 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్' నుంచి విశిష్ట వ్యక్తిగా 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025' అవార్డును...
05/11/2025

లండన్ లో ప్రతిష్టాత్మక 'ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్' నుంచి విశిష్ట వ్యక్తిగా 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025' అవార్డును అందుకున్న నారా భువనేశ్వరి గారు ప్రసంగిస్తూ... ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలను వివరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు.




|| Vizianagaram district || Narachandrababunaidu || Naralokesh ||

05/11/2025

నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా.. రైతులకు ఎవరేం చేశారో చర్చిద్దాం.. జగన్ మోహన్ రెడ్డికి మంత్రి అచ్చెన్నాయుడు సవాల్..



|| Vizianagaram district || Narachandrababunaidu ||Naralokesh ||

కొండారెడ్డి ఎంబీఏ చదువుతున్నప్పటికీ వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సన్నిహితంగా ఉంటూ, వారి పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ, ...
05/11/2025

కొండారెడ్డి ఎంబీఏ చదువుతున్నప్పటికీ వైసీపీలో కొందరు ముఖ్య నేతలకు సన్నిహితంగా ఉంటూ, వారి పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ, ఆ పలుకుబడితో పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడి పదవి దక్కించుకున్నాడు. ఇప్పుడు పోలీసులకు పట్టుబడటంతో కొండారెడ్డి కాల్ డేటాతో ఆ ముఖ్య నేతలు ఎవరనే దానిమీద దర్యాప్తు జరుగుతోంది.




|| Vizianagaram district || Narachandrababunaidu || Naralokesh ||

05/11/2025

వ్యవసాయ శాఖా మంత్రిగా నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా... దమ్ముంటే రా జగన్..
రైతులకు నీ ప్రభుత్వంలో నువ్వేమి చేసావో, మా కూటమి ప్రభుత్వం ఏమి చేసిందో చర్చిద్దాం..

అచ్చెన్న గారు ఈ ఛాలెంజ్ మూడో సారి చేస్తున్నారు, వస్తారాYS Jagan Mohan Reddy


|| Vizianagaram district || Narachandrababunaidu || Naralokesh ||

11 రోజులుగా బెంగళూరులో దాక్కుని.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఏంటీ వెకిలి చేష్టలు జగన్ అని జనం ప్రశ్నిస్తున్...
05/11/2025

11 రోజులుగా బెంగళూరులో దాక్కుని.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఏంటీ వెకిలి చేష్టలు జగన్ అని జనం ప్రశ్నిస్తున్నారు.



|| Vizianagaram district || Narachandrababunaidu || Naralokesh ||

05/11/2025

స్వయంకృషితో ఎదిగి వ్యాపారవేత్తగా.. ప్రజల కోసం నిస్వార్ధ సేవకురాలిగా.. నారా భువనేశ్వరికి గారికి దక్కిన అంతర్జాతీయ గౌరవం.

ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు.




|| Vizianagaram district || Narachandrababunaidu || Naralokesh ||

05/11/2025

IOD నుంచి అవార్డు అందుకుంటున్న నారా భువనేశ్వరి గారు. ప్రజా సేవ, సామాజిక ప్రభావం అంశాల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి భువనేశ్వరి గారికి అవార్డు.

|| Vizianagaram district || Narachandrababunaidu || Naralokesh ||

• ఐఓడీ నుంచి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరికి అభినందనలు.. లండన్ లో నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరె...
05/11/2025

• ఐఓడీ నుంచి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరికి అభినందనలు.. లండన్ లో నిర్వహించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సదస్సులో సీఎం చంద్రబాబు

•సొంత తల్లి ,చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి ,మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే.. జగన్ రెడ్డికి చురకలు వేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• రోడ్ల నాణ్యతా ప్రమాణాలు తగ్గకూడదు. నిర్మాణ దశ నుంచి పూర్తయ్యే వరకూ క్వాలిటీ చెక్ చేస్తాం.. సాస్కి నిధులతో నిర్మించే రోడ్ల గురించి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులకు దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

• టీడీపీ కేంద్ర కార్యాలయంలో 70వ రోజు ప్రజాదర్బార్ లో ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• యూకే లోని వివిధ యూనివర్సిటీలు ఏపీలో నాలుగు అంశాల్లో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకునే అంశంపై యూకేలో భారత హైకమీషనర్ విక్రమ్ దొరైస్వామి తో భేటీ అయిన సీఎం చంద్రబాబు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/2adgA



|| Vizianagaram district || Narachandrababunaidu || Naralokesh ||

04/11/2025

“మొంథా తుఫాన్” సమయంలో రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడిన మహానుభావుడు —CM Chandrababu Naidu




|| Vizianagaram district || Naralokesh || Narachandrababunaidu ||

Address

Rajam
Rajam

Telephone

+914030699999

Website

https://vizianagaramtdp.com/

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Rajam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Rajam:

Share