27/12/2018
*జనసేన పార్టీ తిరుపతి పార్లమెంటరీ నాలుగు నియోజకవర్గ స్థాయి జనసైనికుల సమావేశం*
తిరుపతి పార్లమెంటరీ జనసైనికుల సమావేశం
తేది : 28th December 2018,(శుక్రవారం)
స్థలం : హోటల్ కీస్ విహాస్, 5 ఫ్లోర్, లీల మహల్ జన్షన్, తిరుపతి.
Time : 3:00 pm
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేనపార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సమన్వయకర్తల బృంద సభ్యులైన *డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్* గారు, *శ్రీనివాస్ ప్రభు* గారు మరియు *కిరణ్ రాయల్* గారు వస్తున్నారు.
కావున తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి, నగరి ,సత్యవేడు నియోజక వర్గాల జనసైనికులు తప్పకుండా హాజరై సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ...*
*ఇట్లు,*
*జనసేనపార్టీ,*
*చిత్తూరు.*
జై పవనన్న..
జై జనసేన..
జై హింద్..