జనసేన పార్టీ పుంగనూరు

జనసేన పార్టీ పుంగనూరు జనసేన పార్టీని పుంగనూరు మండలంలో (కుమ్మరనత్తం పంచాయతీలో) బలోపేతం చేయడం మా లక్ష్యం....జై జనసేన...���

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు
18/07/2026

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు

🙏🤩🥰🙏
18/07/2026

🙏🤩🥰🙏

జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు

పార్లమెంట్ చర్చల్లో ‘నేషన్ ఫస్ట్’ భావన వినిపించాలి •రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి•పార్లమెం...
18/07/2026

పార్లమెంట్ చర్చల్లో ‘నేషన్ ఫస్ట్’ భావన వినిపించాలి

•రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి
•పార్లమెంటు వర్షా కాల సమావేశాల నేపథ్యంలో జనసేన ఎంపీలకు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ గారు దిశానిర్దేశం

పార్లమెంట్ చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన అంశాలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జనసేన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమగ్రంగా చర్చించారు. సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై జనసేన పార్టీ తరఫున గళం వినిపించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల కేటాయింపు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు, దక్షిణ కోస్తా రైల్వే జోన్ అభివృద్ధి వంటి అంశాలపై ఎంపీలతో చర్చించారు. రాష్ట్రానికి గరిష్ట ప్రయోజనాలు చేకూరేలా ప్రతి అంశంపై సమగ్ర అవగాహనతో మాట్లాడాలని ఎంపీలకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు.
ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక బిల్లులపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. ప్రతి అంశంలోనూ ప్రజల ఆకాంక్షలు, జాతీయ ప్రయోజనాలు, రాష్ట్ర అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మాణాత్మక చర్చలు జరపాలని సూచించారు.
దేశ ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షల సాధనే జనసేన పార్టీ లక్ష్యమని, అదే దిశగా పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు చురుకైన పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
ఈ సమావేశంలో పార్టీ లోక్ సభ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ లింగమనేని రమేష్ MP Lingamaneni గారు పాల్గొన్నారు.

🤩🥰
18/07/2026

🤩🥰

🙏🙏🙏
18/07/2026

🙏🙏🙏

🙏🙏🙏
18/07/2026

🙏🙏🙏

Had a productive and insightful discussion with Hon'ble Minister for Education, IT & Electronics, Shri Nara Lokesh Garu at my residence today on Andhra Pradesh's development priorities.

He shared the outcomes of his recent visit to South Korea, the encouraging response from global investors, and the concerted efforts underway to attract high-value investments, cutting-edge technologies, and quality employment opportunities to our State.

Shri Lokesh Garu also enquired about my health following my shoulder surgery and conveyed his warm wishes for my speedy recovery. I deeply appreciate his thoughtful gesture of bringing the sacred prasadam and the portrait of Goddess Kanaka Durgamaa from Vijayawada.

I sincerely thank him for his concern, and warm wishes. I wish him continued success in his efforts towards the progress and prosperity of Andhra Pradesh.

- Pawan Kalyan

Thankyou Pawan Kalyan  garu 🙏🙏🙏
18/07/2026

Thankyou Pawan Kalyan garu 🙏🙏🙏

🙏🙏🙏
18/07/2026

🙏🙏🙏

Address

Punganuru
517247

Website

Alerts

Be the first to know and let us send you an email when జనసేన పార్టీ పుంగనూరు posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share