TDP noor

TDP noor political

అస్సలాము అలైకుమ్. మీ అందరికీ పవిత్ర రమజాన్ నెల ఆగమన శుభాకాంక్షలు. మన జీవితంలో మరొకసారి రమజాన్ నెలను ప్రసాదించినందుకు ఆ అ...
01/03/2025

అస్సలాము అలైకుమ్. మీ అందరికీ పవిత్ర రమజాన్ నెల ఆగమన శుభాకాంక్షలు. మన జీవితంలో మరొకసారి రమజాన్ నెలను ప్రసాదించినందుకు ఆ అల్లాహ్ కు కోటానుకోట్ల కృతజ్ఞతలు. అల్లాహు అక్బర్. ఆ అల్లాహ్ మనందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించి, పరిపూర్ణ విశ్వాసం మరియు ప్రతిఫలాపేక్షతో రమజాన్ యొక్క ఉపవాసాలను మరియు సకల ఆరాధనలను చేసే శక్తిని, సమయాన్ని, సద్భుద్ధిని ప్రసాదించు గాక. ఒకరినొకరి తప్పులను, పొరపాట్లను క్షమించుకొని, చెదిరిన సంబంధాలను పటిష్టపరచుకొని, ఆ అల్లాహ్ యొక్క మన్నింపుని పొందే అదృష్టం కలుగుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్.

మీ దుఆలలో మమ్ము కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోండి. జజాకల్లాహ్.

మరొకసారి మీ అందరికీ *రమజాన్ ముబారక్.*

22/02/2025
21/02/2025
నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చూడండి ప్రజల్లారా టిడిపి అంటే ఒక బ్రాండ్
13/02/2025

నారా చంద్రబాబు నాయుడు అభివృద్ధి చూడండి ప్రజల్లారా టిడిపి అంటే ఒక బ్రాండ్

Wish you happy birthday MLA TDP
13/02/2025

Wish you happy birthday MLA TDP

టుడే ఎమ్మెల్యే పలమనేర్ అమర్నాథ్ రెడ్డి డైనమిక్ లీడర్😎😎😎🥰🔥🔥🔥🔥🔥
11/02/2025

టుడే ఎమ్మెల్యే పలమనేర్ అమర్నాథ్ రెడ్డి డైనమిక్ లీడర్😎😎😎🥰🔥🔥🔥🔥🔥

పుంగనూరు ప్రజలారా ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయి  నాడు కనీసం ఆ వ్యక్తి బతికున్నాడో చనిపోయినాడు పట్టించుకోకుండా వ...
05/02/2025

పుంగనూరు ప్రజలారా ఒక వ్యక్తి యాక్సిడెంట్ చేసి వెళ్లిపోయి నాడు కనీసం ఆ వ్యక్తి బతికున్నాడో చనిపోయినాడు పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.
పుంగనూరులో కానీ చుట్టుపక్కల కానీ ఆ వ్యక్తి కనబడితే ఈ నెంబర్ కు కాంట్రాక్ట్ చేయండి.
9550486674
8121851786

Address

Punganuru

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP noor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share