వారాహి విజయ యాత్ర

వారాహి విజయ యాత్ర ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో. JaiHind 🇮🇳
Pawan Kalyan JanaSena Party

07/02/2026

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గజ్జలవారిపల్లికి 1.6 కి.మీ రోడ్డుకు ₹86 లక్షలు మంజూరు చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ❤‍🩹🙏

20/08/2025

ఈ నెల 30వ తేదీన విశాఖ వేదికగా జనసేన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.

04/08/2025
Dupe jokes esina ****** lu ekkadra
19/07/2025

Dupe jokes esina ****** lu ekkadra



18/07/2025

ఉప్పాడ తీర ప్రాంత కోత నివారణకు శాశ్వత పరిష్కారం!!!

The Central Government approved 323 Crores for protection wall construction !


Pawan Kalyan

మదపుటేనుగుల సమస్యకు Pawan Kalyan  చొరవ – 6 కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రానున్నాయి.పవన్ కళ్యాణ్ చొరవతో ఏనుగులతో వచ్చే సమస్...
20/05/2025

మదపుటేనుగుల సమస్యకు Pawan Kalyan చొరవ – 6 కుంకీ ఏనుగులు రాష్ట్రానికి రానున్నాయి.

పవన్ కళ్యాణ్ చొరవతో ఏనుగులతో వచ్చే సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ముందడుగు పడింది. 🙏🙏

రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ప్రపంచ రికార్డ్ దక్కింది
16/09/2024

రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ప్రపంచ రికార్డ్ దక్కింది

కందుల దుర్గేష్ గారు🔸పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి🔸 సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి
14/06/2024

కందుల దుర్గేష్ గారు

🔸పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి
🔸 సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి

కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.🔸 పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి🔸గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీ...
14/06/2024

కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి.

🔸 పంచాయతీ రాజ్‌ శాఖా మంత్రి
🔸గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి
🔸 అటవీ - పర్యావరణ శాఖా మంత్రి
🔸 సైన్స్ & టెక్నాలజీ శాఖా మంత్రి

10/04/2024

ఈ రోజు (ఏప్రిల్ 10) ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తణుకు, నిడదవోలు నియోజకవర్గం ప్రజా గళం , వారాహి విజయ భేరి బహిరంగ సభల్లో పాల్గొననున్న జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.

• ప్రజా గళం (4pm)
నరేంద్ర సెంటర్, తణుకు టౌన్

• వారాహి విజయభేరి (7pm)
గణేష్ చౌక్,నిడదవోలు



☝️

మరికాసేపట్లో పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొననున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు..
09/04/2024

మరికాసేపట్లో పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పాల్గొననున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు..

Address

Pithapuram

Alerts

Be the first to know and let us send you an email when వారాహి విజయ యాత్ర posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share