Heinovamsi rockzz

Heinovamsi rockzz Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Heinovamsi rockzz, Political Party, piduguralla, Piduguralla.

భగవద్గీతతో జగత్తుకు జ్ఞానాన్ని అందించి పాండవుల పక్షాన నిలిచి ధర్మాన్ని రక్షించి సమస్త మానవాళికి ధర్మమార్గాన్ని చూపించిన ...
26/08/2024

భగవద్గీతతో జగత్తుకు జ్ఞానాన్ని అందించి పాండవుల పక్షాన నిలిచి ధర్మాన్ని రక్షించి సమస్త మానవాళికి ధర్మమార్గాన్ని చూపించిన 'కృష్ణ భగవానుని' జన్మదినం సందర్భంగా ప్రజలందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
Yarapathineni Srinivasarao

 #నిజాయితీగా_బ్రతికే_వాడు_ఎప్పుడూ 👉👉 #పొగరుగానే_ఉంటాడు 🤨😏 #ఎందుకంటే 👉👉  #వాడికి_నటించడం_రాదు ❌️ #కేవలం_ఆత్మగౌరవంతో_జీవిం...
20/07/2024

#నిజాయితీగా_బ్రతికే_వాడు_ఎప్పుడూ 👉👉
#పొగరుగానే_ఉంటాడు 🤨😏
#ఎందుకంటే 👉👉
#వాడికి_నటించడం_రాదు ❌️
#కేవలం_ఆత్మగౌరవంతో_జీవించడం_తప్ప 💥😈

పలనాటి పులి యరపతినేని శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐Yarapathineni Srinivasarao
13/04/2024

పలనాటి పులి యరపతినేని శ్రీనివాసరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 💐
Yarapathineni Srinivasarao

భారతదేశ తొలి ప్రధానమంత్రి, నవభారత నిర్మాత, స్వాతంత్ర్య సమరయోధులు, భారతరత్న శ్రీ పండిట్ జవహర్‌ లాల్ నెహ్రూ గారి జయంతి సంద...
14/11/2023

భారతదేశ తొలి ప్రధానమంత్రి, నవభారత నిర్మాత, స్వాతంత్ర్య సమరయోధులు, భారతరత్న శ్రీ పండిట్ జవహర్‌ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా వారికి నా ఘన నివాళులు అర్పిస్తూ, చిన్నారులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
Pawan KalyanJanaSena Party

ఈ దీపావళి నుండి ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ తెలుగు ప్రజలందరికీ దీపా...
12/11/2023

ఈ దీపావళి నుండి ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.Pawan KalyanNadendla ManoharAmanchi.Swamulu

ఈరోజు ఆమంచి స్వాములు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది💥Amanchi Srinivasa Rao - Swamulu
08/08/2023

ఈరోజు ఆమంచి స్వాములు గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది💥Amanchi Srinivasa Rao - Swamulu

దైర్యం అంటే ఎవరో నీకు తోడు వున్నారని చెప్పడం కాదు.. !ఎవరు లేకున్న నాకు నేను వున్నానని చెప్పుకోవడమే అసలైనా దైర్యం...
23/01/2023

దైర్యం అంటే ఎవరో నీకు తోడు వున్నారని చెప్పడం కాదు.. !
ఎవరు లేకున్న నాకు నేను వున్నానని చెప్పుకోవడమే అసలైనా దైర్యం...

"వ్యూహం నీది - నీవెంట పయనం నాది"దగుల్భాజీలు, దగాకోరులే ఎక్కువగా ఉన్న ఈ రాజకీయాల్లో....నీలాంటి నాయకుడిని కూడా నమ్మకపోతే న...
23/01/2023

"వ్యూహం నీది - నీవెంట పయనం నాది"

దగుల్భాజీలు, దగాకోరులే ఎక్కువగా ఉన్న ఈ రాజకీయాల్లో....
నీలాంటి నాయకుడిని కూడా నమ్మకపోతే నాకే కాదు, భావి తరాలకు కూడా భవిష్యత్తు ఉండదు. జై జనసేన ✊🚩

Kalyan
Part

😍
23/01/2023

😍

Address

Piduguralla
Piduguralla
522413

Telephone

+919676753828

Website

Alerts

Be the first to know and let us send you an email when Heinovamsi rockzz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Heinovamsi rockzz:

Share