26/03/2023
జగనన్న ప్రభుత్వం రాకపోతే
1)వాలంటీర్లు సొంత ఊళ్ళో ఉద్యోగం ఉంది, అని గర్వoగా చెప్పుకునే వాలంటీర్లు తొలగించడం జరుగుతుంది, మీ స్థానంలో ఎవరుంటారో తెలుసా "ఒక కమిటీ"సభ్యులు ఉంటారు.
2)అవ్వ &తాతలకు ప్రతి నెల ఉదయం 6:00 గo"లకు తలుపు తట్టి "పెన్సెన్"ఇచ్చే వాలంటీర్ ఇక మీ ఇంటి దగ్గరకు రాడు,"ఒక కమిటీ" సభ్యులు ఉంటారు, ఇప్పుడు లాగా కాదు,ఏపార్టీ,కులం, మతం,ప్రాంతం, అనే తేడా లేకుండా, ఇస్తున్న పెన్సెన్, నువ్వు నువ్వు" ఒక కమిటీ "వారు ఉంటారు,వాళ్ల ఇంటి దగ్గరకు నువ్వే వెళ్లి పెన్సన్ తీసుకో వలసి వస్తుంది,వారు ఎవరికి చెబితే వారే అర్హులు.
3)పేద&మధ్య తరగతి కుటుంబాలకు ఇచ్చే"అమ్మ వడి" 15,000/- రూ "లు డబ్బులు రావు,
అమ్మ వడి 15,000/- ఎం వస్తుంది అని అంటున్నారు,మన సామాన్య &మధ్య తరగతి కుటుంబాల పిల్లలకు "సంవత్సర కాలంలో" చదువు కునే, బుక్స్, పెన్స్, బట్టలు,రోజు పాకెట్ మనీ 10/-రూ "లు ఇచ్చి కార్పొరేట్ స్కూల్ లకు ధీటుటా ఉన్న మన "ప్రభుత్వ స్కూల్ లకు"హీరో లా పోతున్నాడు, జగన్ ప్రభుత్వం రాక పొతే?
4)నాడు -నేడు వల్ల ప్రభుత్వ పాఠశాలలు మౌలిక సదుపాయలు మెరుగు పరచడం వల్ల మీ అబ్బాయి ఇంటికి వచ్చి, వాళ్ళ స్నేహితులతో, రేయ్ మా స్కూల్ ఎంత బాగుందో కొత్త బొమ్మలు వేశారు, మా స్కూల్ లో మేము టేబుల్ మీద కూర్చొని చదువు కుంటున్నాము,స్కూల్ బ్యాగ్, షూలు (బూట్లు )కూడా ఇచ్చారు, కొత్త బట్టలు రెండు జతలు ఇచ్చారు, నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు అని ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు,అని వాళ్ళ స్నేహితులతో చెబుతున్నారు,జగన్ ప్రభుత్వం రాక పొతే?
5)నిరుద్యోగులు 2015-2019సం"లో మీకు నెల, నెల 3000/-నిరుద్యోగ భృతి వచ్చేది, ఇంకేం మనకు ఫ్రీగా 3,000/-వచ్చేది, తరువాత ఏ బెంగళూరు, హైదరాబాద్ లో ప్రయివేట్ కంపెనీ లో నెలకు 12,000/-నుండీ 15,000/-వేలు జీతం తీసుకుంటూ,చాలి చాలని జీతం తో, పస్తులు ఉండి, జాబ్ నోటిఫికేషన్ రాక age వయసు ఐపోయి, ఇదిగో ఈసంవత్సరం, నోటిఫికేషన్ వస్తుంది, లేదు నెక్స్ట్ సంవత్సరం వస్తుంది అని ఎదురు చూసి, 5సంవత్సరాలు" నిరుద్యోగ భృతి"తీసుకుంటూ గడిపేశారు , ఇంటి పక్క మన అమ్మ నాన్న లతో మీ అబ్బాయి, ఎం చేస్తున్నాడు అని ఎవరైనా పక్క ఇంటి వాళ్లు,అడిగితే మీ అమ్మ వాళ్ళు చదువు కుంటున్నారు అని చెబితే, వాళ్లు ఎం ఎప్పుడు చదువు, చదువు వేన జాబ్ తెచ్చేది ఏమైనా ఉందా అని ఎగతాళి చేసి ఎన్నో బాధలు పడ్డ మీరు,
ఇప్పుడు మీ అమ్మ వాళ్లని ఎవరైనా అడిగి