17/02/2026
*విశాఖపట్నం INS డేగా వద్ద భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఘనస్వాగతం పలికిన నగర మేయర్*
ఐఎఫ్‌ఆర్ కార్యక్రమంలో పాల్గొనడానికి విశాఖపట్నం విచ్చేసిన భారత రాష్ట్రపతి *ద్రౌపది ముర్ము* గారికి, INS డేగా వద్ద పుష్పగుచ్ఛం అందజేసి ఘనస్వాగతం పలికిన నగర మేయర్ *పీలా శ్రీనివాసరావు* గారు.