Madhupada Nagamani Anji mpp pendurthi

Madhupada Nagamani Anji mpp pendurthi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhupada Nagamani Anji mpp pendurthi, Public & Government Service, Pendurthi.

Permanently closed.
పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని గౌరవ పెందుర్తి శాసన సభ్యులు శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ...
10/10/2022

పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని గౌరవ పెందుర్తి శాసన సభ్యులు శ్రీ అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ మధుపాడ నాగమణి అంజి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భగవన్ జయరాం, విశాఖ జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, మండల co-option ఎంపీటీసి నక్క కనకరాజు,గౌరవ ఎంపీటీసిలు, గౌరవ సర్పంచుల్లు మరియు వార్డు ఇంచార్జిలు పాల్గొన్నారు.
ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందేందుకు నిరుద్యోగ యువత భారీగా తరలి వచ్చారు.!!!

02/10/2022
27/09/2022

పెందుర్తి మండల పరిధిలో వైయ‌స్ఆర్‌ చేయూత పథకం సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదీప్ రాజ్, ఎంపీపీ మధుపాడ నాగమణి అంజి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భగవన్ జయరాం, విశాఖ జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు, గౌరవ ఎంపీటీసిలు, గౌరవ సర్పంచుల్లు,వార్డు ఇంచార్జిలు మండల అధికారులు, సచివాలయ సిబ్బంది,వైసిపి నాయకులు,వాలంటీర్స్ మరియు అభిమానులు, కార్యకర్తలు విచ్చేసారు…

పెందుర్తి_నియోజకవర్గం పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీగా మధుపాడ నాగమణి గారు ఎన్నికై_సంవత్సరం పూర్తయిన సందర్భంగా ...
25/09/2022

పెందుర్తి_నియోజకవర్గం పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో
ఎంపీపీగా మధుపాడ నాగమణి గారు ఎన్నికై_సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ_రోజు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు ఉప్పిలి దేవి కనకరాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భగవన్ జయరాం ‌, విశాఖ జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్
ముమ్మన_దేముడు, వైజాగ్ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు దంపతులు, వైకాపా అనకాపల్లి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ చందుయాదవ్ గారు పెందుర్తి PACS చైర్మన్ గోర్లి రామునాయుడు గారు, గౌరవ ఎంపీటీసిలు,గౌరవ సర్పంచుల్లు మండల అధికారులు, సచివాలయ సిబ్బంది,వాలంటీర్స్ మరియు అభిమానులు, కార్యకర్తలు పాల్గొని
శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..!!!

భారత మాజీ రాష్ట్రపతి  డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునే సందర్బంగా ఉపాధ్యాయులందరికీ శుభా...
04/09/2022

భారత మాజీ రాష్ట్రపతి డా|| సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకునే సందర్బంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు!!!

మీకు,మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 💐మట్టి వినాయకున్ని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం 💐💐💐విశాఖ జిల...
31/08/2022

మీకు,మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు 💐

మట్టి వినాయకున్ని పూజిద్దాం..పర్యావరణాన్ని పరిరక్షిద్దాం 💐💐💐

విశాఖ జిల్లా మండల పరిషత్తు అధ్యక్షులు సంఘం కార్యవర్గం అధ్యక్షురాలు
పెందుర్తి ఎంపిపి మధుపాడ నాగమణి అంజి.

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నా భారత దేశ ప్రజలందరికీ వజ్రోత్సవ స...
15/08/2022

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నా భారత దేశ ప్రజలందరికీ వజ్రోత్సవ స్వాతంత్య్ర దిన శుభాకాంక్షలు.

I wish you all a Very Happy Independence Day.. ASpecial day to celebrate for every Indian ..  # AzadhiKa Amrith Mahotsav...
14/08/2022

I wish you all a Very Happy Independence Day.. A
Special day to celebrate for every Indian .. # Azadhi
Ka Amrith Mahotsav # Jai Hindh #🇮🇳🇮🇳🇮🇳

విశాఖ జిల్లా నూతన మండల పరిషత్తు అధ్యక్షులు సంఘం కార్యవర్గం అధ్యక్షురాలిగా పెందుర్తి ఎంపిపి మధుపాడ నాగమణి అంజి.
03/08/2022

విశాఖ జిల్లా నూతన మండల పరిషత్తు అధ్యక్షులు సంఘం కార్యవర్గం అధ్యక్షురాలిగా పెందుర్తి ఎంపిపి మధుపాడ నాగమణి అంజి.

పెందుర్తి మండలంలో ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ వైయస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా జగన్ మోహన...
30/07/2022

పెందుర్తి మండలంలో ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ వైయస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు నేరుగా మహిళలుకు లబ్ధి చేకూరేలా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు....నవరత్నాల్లో ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందే విధంగా ఈ ప్రభుత్వం ముందుకి నడుస్తుందని తెలియజేశారు..…

Address

Pendurthi

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhupada Nagamani Anji mpp pendurthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share