సత్యనారాయణ ∆ Jai తెలుగుదేశo

  • Home
  • India
  • Parbhani
  • సత్యనారాయణ ∆ Jai తెలుగుదేశo

సత్యనారాయణ ∆ Jai తెలుగుదేశo it is not a business, just I want to save my state and people from tuglaq rule

09/03/2023

ప్రతిపక్షo లో ఉన్నపుడు ఒక లా, అధికారo లో ఉన్నపుడు ఇంకోలా మాట్లాడే ఇటువంటి దగుల్బజీ నాయుకులనీ ఏమనాలి???

21/07/2022

గుడులు
బడులు
చివరికి రోడ్లు...జలగన్నా మజాకా...
అన్న వస్తే అంతమే...అన్న అడుగు పెడితే నాశనమే

09/06/2022

ఏడేళ్లు జైల్ శిక్ష..., ఓహో..
ఈ video వింటుంటే నాకు ఒక సామెత గుర్తు వస్తుoది.
విన్నవాడు ఎర్రిపప్ప అయితే పంది పురాణo చెప్పిందట..... 🤣🤣🤣🤣

09/06/2022

గజదొంగ
అవినీతి పరుడు
కూనీకోరు
జైల్ పక్షి
గరికపాటి గారు మీరు చెప్పిన ప్రతి వాక్యo అక్షర సత్యం.

08/06/2022

🤣🤣🤣🤣
ముఖ్యమంత్రి: జైల్ రెడ్డి
విద్యశాఖ మంత్రి: బొత్స సత్యనారాయన.
ఒకడు ఉన్నది లేనిది దొబ్బేసే రకము, ఇంకోకడు బెబ్బే రకము...,
చివరిగా రికార్డు స్థాయిలో 10వ తరగతి ఉత్తీర్ణత శాతం. 🤣🤣

05/06/2022

చీ వీడమ్మ జీవితం. వీడు బతికాడు, పంది బతికింది బతుకు...

13/05/2022

మాకు అదే అనిపిస్తుoది. నువ్వు ఏదో పీకూతావు అని మా వాళ్ళు నీకు అధికారం కట్టబెట్టారు. 3 సంవత్సరాలు అయిపోయింది, నువ్వు ఏమి పీకలేవు అని తెలిపోయింది. ఇక మిగిలింది ఒకటే bye bye జగన్.... bye bye జగన్

11/05/2022

ఆంద్ర ప్రజల ఆపురూప స్పందన about జైల్ రెడ్డి పరిపాలన...

08/04/2022

ఇందులో కనిపించే పాత్రలు వినోదo కోసo మాత్రమే తప్ప ఎవరని కించ పరచడం కోసo కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నవాళ్లంత జోకర్ గాల్లే...

02/04/2022

పరిపాలన అంటె తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని దోచుకున్నoత సులువు కాదు రా జైల్ రెడ్డీ..

11/02/2022

రంకు నేర్చినమ్మ బొంకు నేర్చిoది అన్నట్టు,..
అధికారం కోసం అర్ధం పర్ధం లేని హామీలు ఇవ్వడం ఎందుకు, ఇప్పుడు వాళ్ల మీద, వీల్ల మీద పడి ఏడవడం ఎందుకు రెడ్డి???

Address

Parbhani

Website

Alerts

Be the first to know and let us send you an email when సత్యనారాయణ ∆ Jai తెలుగుదేశo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share