Telugu Desam Party: Pamarru

Telugu Desam Party: Pamarru Official TDP page of Pamarru

02/05/2026

"కార్పోరేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలు మిన్న" అని నిరూపించిన 2026సం. 10వ తరగతి ఫలితాలు. ఇంత గొప్ప ఫలితాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు లభిస్తున్న అభినందనలు.





02/05/2026

పదవ తరగతి పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మనోభావాలు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు.





02/05/2026

టెన్త్ క్లాస్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ‌శాల‌ విద్యార్ధుల ప్రభంజనం..

ప్రతిభావంతమైన టీచర్లతో..
అత్యుత్తమ ప్రమాణాలతో..
వంద రోజుల ప్రణాళికతో..

ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠ‌శాల‌ విద్యార్ధులు సాధించిన రికార్డు...





* కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు * కృష్ణా జిల్లాలోని గుడ్...
02/05/2026

* కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్రంలో లేబర్ అడ్డాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం చంద్రబాబు

* కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు లో ఎల్‌వీ ప్రసాద్ ఐ కేర్ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

* గుంటూరు పార్లమెంట్ నేతల ఆత్మీయ విందు సమావేశంలో హాజరైన విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్

* ఏపీ రాజధాని అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ

* పేదలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు అందిస్తున్నాం. రూ.30తో ప్రారంభమైన పెన్షన్‌ను రూ.4000కు పెంచిన ఘనత చంద్రబాబు గారిదే. మచిలీపట్నంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/0TDSr



మే డే ను పురస్కరించుకుని కృష్ణా జిల్లా వీరంకిలాకు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు గారు భవన నిర్మాణ కార్మికులను కలిశ...
01/05/2026

మే డే ను పురస్కరించుకుని కృష్ణా జిల్లా వీరంకిలాకు గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు గారు భవన నిర్మాణ కార్మికులను కలిశారు. కొత్తగా నిర్మిస్తున్న ఓ భవనం వద్దకు వెళ్లిన సీఎం అక్కడ పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులను పలకరించారు. తాపీ మేస్త్రీ అల్లా భక్షు, అక్కడ కూలీగా పనిచేస్తున్న మహిళ సుమలతతో మాట్లాడి వారి రోజు వారీ ఉపాధి, కుటుంబ నేపథ్యం, ఇబ్బందులను గురించి ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. అనంతరం వారికి మన మిత్ర వాట్సప్ యాప్‌ను ద్వారా అందిస్తున్న పౌరసేవల గురించి వివరించారు. యాప్ ద్వారా కార్మికులకు అందుబాటులో ఉన్న సేవలు, వాటిని ఉపయోగించుకునే తీరును స్వయంగా తెలియచేశారు. అదే భవనంలోని మొదటి అంతస్తులో పని చేస్తున్న రాడ్ బెండింగ్ కార్మికుడు కొండేటి సీమయ్య, సెంట్రింగ్ కార్మికుడు బోలెం శ్రీనివాసరావుతో మాట్లాడి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. శ్రీహరిరావు అనే భవన నిర్మాణ కార్మికుడి కుమార్తె మణికొండ అఖిల ఇటీవలే ఓ బిడ్డకు జన్మనివ్వటంతో కార్మికుల సంక్షేమంలో భాగంగా రూ.20వేల చెక్కును ఆమెకు ఆర్థికసాయంగా ముఖ్యమంత్రి అందించారు.



01/05/2026
01/05/2026

కార్మికులు, కష్టజీవులు అందరికీ మేడే శుభాకాంక్షలు..

కార్మికులను గౌరవిస్తూ, టీడీపీ జెండాలోనే నాగలి, ఇల్లు గుర్తులతో పాటు చక్రం గుర్తును పెట్టారు ఎన్టీఆర్..


#పేదలసేవలో





పదవ తరగతిలో 600లకు 596 మార్కులు సాధించడం అంటే ఆ విద్యార్థి ఏ కార్పొరేట్ స్కూల్లోనో చదివి ఉంటారని అనుకుంటారు. కానీ ఆంధ్రప...
01/05/2026

పదవ తరగతిలో 600లకు 596 మార్కులు సాధించడం అంటే ఆ విద్యార్థి ఏ కార్పొరేట్ స్కూల్లోనో చదివి ఉంటారని అనుకుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడిలో చదివిన విద్యార్థులు ఈ ఘనతను సాధించారు. ఇదంతా విద్యామంత్రి నారా లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ అధికారులు అమలుచేసిన వంద‌రోజుల ప్ర‌ణాళిక‌ వల్ల సాధ్యమైంది.





01/05/2026

రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. ఆ మాట కోసం 22 నెలలుగా పని చేస్తున్నాం.
ప్రతీ రోజు, ప్రతీ గంట లెక్కపెట్టుకుని తప్పు జరగకుండా సమస్యలు పరిష్కరిస్తూ ముందుకెళ్తున్నాం.

#పేదలసేవలో





మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గ...
01/05/2026

మొవ్వ మండలం కారకంపాడు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొలుసు పార్థసారధి గారితో కలసి పాల్గొన్న పామర్రు MLA శ్రీ వర్ల కుమార్ రాజా గారు, కృష్ణాజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి గారు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగనేని రామలింగేశ్వరరావు గారు, పామర్రు AMC చైర్మన్ జన్ను శోభన్ బాబు గారు వారితోపాటు సీనియర్ నాయకులు, కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

01/05/2026

పామర్రు నియోజకవర్గం పమిడిముక్కలలో ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.

మేడే సందర్భంగా ప్రజావేదిక ప్రాంగణంలో కార్మికుల సంక్షేమం, నైపుణ్య పెంపు అంశాలను తెలియజేస్తూ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి.

#పేదలసేవలో





Address

Pamarru
Pamarru
521157

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Pamarru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Pamarru:

Share