YSR Congress Party - Talluru Mandal

YSR Congress Party - Talluru Mandal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from YSR Congress Party - Talluru Mandal, Ongole.

02/02/2026

అందరికి నమస్కారం!

చాల రోజుల నుంచి ప్రతి ఒక్కరు రోజు పోస్ట్లు కనపడుటలేదు అని నేను స్వీకరించిన పేజీ మెస్సగెస్ కి ఈ సమాధానం!!

మీ అందరు గౌరవించే వైస్సార్సీపీ సోషల్ మీడియా సైనికుడిని, మీ అందరికి సుపరిచితుడని అయినా భరత్ రెడ్డి బూచేపల్లి అభిమాని పేజీ మరియు వైస్సార్సీపీ తాళ్లూరు మండల్ పేజీ మరి కొన్ని తాళ్లూరు మండల మరియు వైస్సార్సీపీ అధ్యక్షుడి ఇంచార్జి పేజీ అడ్మిన్ భరత్ రెడ్డి నీ.

కొన్ని అనివార్య కారణాలు వాళ్ళ, ఈ
రోజు పార్టీ కార్యక్రమాలు మరియు అద్యక్షుకుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పోస్ట్ లు రోజు వారి పార్టీ సమందించిన ప్రతి పోస్ట్ లు మీ వద్దకు చేరనివ్వనందుకు చింతిస్తున్నాను దానికి నన్ను క్షమించ గలరు!!

వైస్సార్సీపీ తాళ్లూరు మండల్ పార్టీ కోసం ప్రాణం పెట్టిన కార్యకర్తల కోసం నిలబడిన రోజు, మీ ముందుకు ప్రతి నిమిషం పార్టీ ఎదుగుదల కోసం ప్రోత్సహహించిన రోజు మళ్ళి మీ ముందుకు ఈ పేజీ లను ఆక్టివ్ గ తీసుకువస్తాను అని మాట ఇస్తున్న!!!

ఇట్లు
మీ భరత్ రెడ్డి

08/07/2025

చెరిగిపోని నీ చిరునవ్వు.. ఈ ప్రపంచం ఉన్నంత కాలం సజీవంగానే ఉంటుంది రాజన్నా

మీ 76 వ జయంతి నాడు మిమ్మల్ని స్మరించుకుంటూ.

10/04/2025

ప్రకాశం జిల్లా :- తాళ్లూరు మండలం ఎస్ఐ మల్లికార్జున దాష్టీకం.

YSRCP ఫ్లెక్సీ కట్టాడని బెల్ట్ తో దారుణంగా కొట్టిన తాళ్లూరు ఎస్ఐ

YSRCP కార్యకర్తపై అక్రమ కేసు పెట్టి విచక్షణారహితంగా దాడి.

కార్యకర్తని పరామర్శించి ఎస్పీకి ఫిర్యాదు చేసిన జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి.

05/04/2025

రాష్ట్రమంతా రాక్షసులకు జై కొడుతుంటే, దర్శి లో మాత్రం సీమా పౌరుషాన్ని ఏమాత్రం వెనకడుగు వెయ్యకుండా. నికార్సైన మా లాంటి కార్యకర్తల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నీకు, పుట్టిన రోజు శుభాకాంక్షలు "శివన్న".

05/03/2025

30-40 సవంత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న కూడా ఇలాంటి నమ్మకం తెచుకోలేకపోయావ్. కేవలం అయిదే అయిదు సవంత్సరాలు పాలించాడు, పాలనా పైన పూర్తి నమ్మకం ఉంది కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు జనాలు.

05/03/2025
మరో 2  గంటల్లో  బొమ్మ....,Cineworld Newcastle Upon Tyne                          YS Jagan Mohan Reddy Allu Arjun YSR Con...
04/12/2024

మరో 2 గంటల్లో బొమ్మ....,

Cineworld Newcastle Upon Tyne






YS Jagan Mohan Reddy Allu Arjun YSR Congress Party - YSRCP

దేవర చెప్పినాడంటే‌...!!చేసి చూపిస్తాడు...🔥🔥🔥
07/11/2024

దేవర చెప్పినాడంటే‌...!!

చేసి చూపిస్తాడు...🔥🔥🔥

  ✊
07/11/2024



Address

Ongole

Alerts

Be the first to know and let us send you an email when YSR Congress Party - Talluru Mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to YSR Congress Party - Talluru Mandal:

Share