Telangana Girijanam

Telangana Girijanam We are working for rights to Equity, Welfare of society. Voice of Girijanam
Raise your voice - For y

08/03/2022
May you never be too grown up to search the skies on Christmas Eve.
25/12/2021

May you never be too grown up to search the skies on Christmas Eve.

హకీంపేట వద్ద మియాపూర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురికాగా, అటు వైపు నుంచి వస్తున్న మంత్రి శ్రీ కేట...
18/11/2021

హకీంపేట వద్ద మియాపూర్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి గురికాగా, అటు వైపు నుంచి వస్తున్న మంత్రి శ్రీ కేటీఆర్ తన కాన్వాయ్ ని ఆపి క్షతగాత్రులను ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

17/11/2021

తెలంగాణకు మరో ప్రపంచ ఖ్యాతి దక్కింది. నిన్న ప్రపంచ వారసత్వ ప్రదేశంగా రామప్ప గుర్తింపు పొందగా, నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్‌ పోచంపల్లిని వరల్డ్‌ టూరిజం ఆర్గనైజేషన్‌ (UNWTO) ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ప్రకటించింది.

06/11/2021

!! గిరిజన ఎమ్మెల్యే లారా అందరూ ఏకం అవ్వండి,
మీరు రాజీనామా చేస్తే గిరిజన బిడ్డలకు న్యాయం జరుగుతుంది !!
గిరిజనులకు రిజర్వేషన్లు వస్తాయి మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి!!
గిరిజన ఎమ్మెల్యేల రాజీనామాకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్!!

Celebrate the festive of lights
04/11/2021

Celebrate the festive of lights

ఈరోజు హైదరాబాద్ లో జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశంలో సింగరేణి కాలనీలో దారుణ హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి చ...
09/10/2021

ఈరోజు హైదరాబాద్ లో జరిగిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశంలో సింగరేణి కాలనీలో దారుణ హత్యకు గురైన 6 ఏళ్ల చిన్నారి చైత్ర తల్లిదండ్రులను పరామర్శించి, వారికి 2.5 లక్షల నగదు చెక్కును అందించిన అధినేత శ్రీ Pawan Kalyan గారు.

28/09/2021

MLA haripriya banoth addressed the issue on girijana podubumulu

సీనియర్ శాసన సభ్యుడు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ను ఆర్టీసీ చైర్మన్ గా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద...
17/09/2021

సీనియర్ శాసన సభ్యుడు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ ను ఆర్టీసీ చైర్మన్ గా ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నియమించారు.

Chief Minister Sri K. Chandrashekar Rao has appointed senior MLA Sri Bajireddy Govardhan representing Nizamabad Rural Assembly segment, as Chairman of the TSRTC.
💐💐

నరరూప రాక్షసుడు కుక్క చావు చచ్చాడు
16/09/2021

నరరూప రాక్షసుడు కుక్క చావు చచ్చాడు

డబ్బులు వద్దు , న్యాయం కావాలి:- *చిన్నారి కుటుంబం* హైదరాబాద్‌:-సైదాబాద్‌లో చిన్నారి కుటుంబాన్ని మంత్రులు మహమూద్‌ అలీ , స...
16/09/2021

డబ్బులు వద్దు , న్యాయం కావాలి:- *చిన్నారి కుటుంబం*

హైదరాబాద్‌:-సైదాబాద్‌లో చిన్నారి కుటుంబాన్ని మంత్రులు మహమూద్‌ అలీ , సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు.

ఈ సందర్భంగా వారు చిన్నారి తల్లిదండ్రులకు 20 లక్షల చెక్కు అందజేశారు.

బాలిక కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

అయితే, మంత్రులు తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు.

ఎటువంటి సమాచారం లేకుండా హడావిడిగా వచ్చి వెళ్లారని నిరసన తెలిపారు.

మరోవైపు మంత్రుల సాయాన్ని బాలిక కుటుంబ సభ్యులు తిరస్కరించారు.

20 లక్షల చెక్కు అవసరం లేదని.. చెక్కును వెనక్కి ఇచ్చేస్తామని చెప్పారు.

తమకు న్యాయం కావాలని డిమాండ్‌ చేశారు.

Address

Arya Nagar
Nizamabad
503230

Telephone

+919533557131

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Girijanam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telangana Girijanam:

Share