Naresh chaubey b.j.p

Naresh chaubey b.j.p
ADILABAD PARLIAMENT INCHARGE FOR IT & SOCIAL MEDIA BJP

05/10/2022

హిందూ బంధువులకు విజయదశమి శుభాకాంక్షలు.

శక్తికీ, సంకల్పానికి, విజయానికి ప్రతీక అయిన ఈ పర్వదినాన్ని ప్రజలు ఆనందోత్సహాలతో జరుపుకోవాలని, అందరికీ సకల శాంతి సౌభాగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని ప్రార్ధిస్తున్నాను.

విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.దుర్గాదేవి మీ జీవితంలోని అన్ని చెడులను తొలగించి, మీకు ఆనందం, శ్రేయస...
05/10/2022

విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.
దుర్గాదేవి మీ జీవితంలోని అన్ని చెడులను తొలగించి, మీకు ఆనందం, శ్రేయస్సు మరియు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది.అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.
#विजयदशमी #విజయదశమి

‘మేక్ ఇన్ ఇండియా’ విజయగాథ! తదుపరి తరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రపంచ స్థాయి ప్రయాణీకుల సౌకర్యాలు మరియు అప్‌గ్రేడ్ చేయ...
30/09/2022

‘మేక్ ఇన్ ఇండియా’ విజయగాథ!

తదుపరి తరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రపంచ స్థాయి ప్రయాణీకుల సౌకర్యాలు మరియు అప్‌గ్రేడ్ చేయబడిన భద్రతా ఫీచర్లు ఉన్నాయి, ప్రయాణీకులకు ప్రయాణ అనుభవాన్ని విప్లవాత్మకంగా మారుస్తాయి.



Pics of the Day! at Bhavnagar
29/09/2022

Pics of the Day! at Bhavnagar

పేదలకు మోదీ ప్రభుత్వం పండుగ కానుక ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు ఉచిత రేషన్‌ పంపిణీని మర...
29/09/2022

పేదలకు మోదీ ప్రభుత్వం పండుగ కానుక ప్రకటించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద పేదలకు ఉచిత రేషన్‌ పంపిణీని మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఇందుకు కేంద్రం మరో రూ.45వేల కోట్లు వెచ్చించనుంది.

29/09/2022

మన పని మనం చేసుకుంటూ వెళ్లితే విజయం దానంతట అదే మన దరి చేరుతుంది అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ..

దేశం కోసం సర్వం త్యాగం చేసి,తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి,భారతదేశాన్ని విశ్వవిజేతగా నిలబెడుతూఅనుక్షణం దేశ ఉన్నతి కొర...
17/09/2022

దేశం కోసం సర్వం త్యాగం చేసి,
తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి,
భారతదేశాన్ని విశ్వవిజేతగా నిలబెడుతూ
అనుక్షణం దేశ ఉన్నతి కొరకు పాటుపడుతున్న
నవ భారత నిర్మాత ప్రధాని నరేంద్రమోదీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
Narendra Modi

16/09/2022

మరో సారి లిక్కర్ స్కామ్ ప్రకంపనలు - ఎమ్మెల్సీ కవిత కు నోటీసులు

మన ముఖ్యమంత్రి ఒక దద్దమ్మ....
15/09/2022

మన ముఖ్యమంత్రి ఒక దద్దమ్మ....

రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ..ప్రజా సమస్యలపై చర్చకు నిరాకరించిన నియంతప్రజా సమస్యలు చర్చించవు...ప్రజల కష్టాలు తీర్చలేవు....
15/09/2022

రెండు రోజులు మాత్రమే అసెంబ్లీ..
ప్రజా సమస్యలపై చర్చకు నిరాకరించిన నియంత
ప్రజా సమస్యలు చర్చించవు...ప్రజల కష్టాలు తీర్చలేవు...
సాలు దొర ! సెలవు దొర !!

14/09/2022


14/09/2022

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ


నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు దృశ్యాలు

Address

Nirmal

Website

Alerts

Be the first to know and let us send you an email when Naresh chaubey b.j.p posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share