22/02/2026
*నిర్మల్ పట్టణ లక్ష్మి మెడికల్ పాత బస్టాండ్ లోనే జరిగింది ఈ సంఘటన..*
*కారులో వెళ్తున్న ఒక హిందూ ఫ్యామిలీ మీద దాడి చేయడం చుడండి..*
*పక్కకు చిన్న పిల్లలు ఉన్నారు అని కనీసం మానవత్వం మరచి ఎలా దాడులు చేస్తున్నారో హిందూ సమాజం గమనించలి..*
*కారు అద్దాలు పగులగొట్టి కారులో ఉన్న చిన్నపిల్లల మీద దాడి చేస్తున్న ఈ వీడియో నిర్మల్ హిందూ సమాజానికి అంకితం..*
BJP Nirmal ZILLA Rakesh Gandhe Bjp Arjun Vodisela Bjp BJP Nirmal Alleti Maheshwar Reddy
Kandula Harish Hindu Vahini