BJP BUCHI RURAL

BJP BUCHI RURAL buchireddy palem Bharatiya Janatha Party

20/01/2026
20/01/2026
05/01/2026
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్యవర్గ సమావేశం n నిర్వహించబడింది. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ ...
04/01/2026

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కర్యవర్గ సమావేశం n నిర్వహించబడింది. ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే బుచ్చి మండల గ్రామీణ అధ్యక్షులు సిద్ధన మోనోహర్ రెడ్డి గారు పాల్గొన్నారు.

సమావేశంలో పార్టీ బలోపేతం, రాబోయే కార్యక్రమాల కార్యాచరణ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానాలపై చర్చించారు. పార్టీ కార్యకర్తలు అంకితభావంతో, క్రమశిక్షణతో పనిచేసి బీజేపీని గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Address

NEAR BSNL OFFICE , BUCHI REDDY PALEM
Nellore
524305

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP BUCHI RURAL posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share