BJP Nellore Parliament

BJP Nellore Parliament Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BJP Nellore Parliament, Political organisation, Nellore.

26/06/2026

భారతీయ జనతా పార్టీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ కార్యక్రమాలు, తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి.

యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి:
📲 Android: https://link.bjp.org/andriod
📲 iOS: https://link.bjp.org/ios

19/06/2026
14/05/2026

ఈరోజు నెల్లూరు టౌన్ లో బాబు జగజీవరావు భవన్లో బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు డిఎస్ పరశురాం గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ సీమాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పందిటి మరియు మన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు గారు విచ్చేసి ఈ యొక్క 17వ తారీకు డప్పు కళాకారుల మహా ప్రదర్శన వాళ్ళ పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పర్సనల్ మాట్లాడుతూ రేపు జరగబోయే 17వ తారీకు విజయవాడలో డప్పు కళాకారులు మహాప్రదర్శన ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బు కళాకారులను గుర్తించడం కోసం భారతీయ జనతా పార్టీ కేంద్రము రాష్ట్రము కలిసి సమిష్టిగా ఈ యొక్క డబ్బు కళాకారుల అభివృద్ధి కోసం వాళ్లకు సంబంధించినటువంటి ఐదు డిమాండ్లతో తీసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదని కోసంగా జరుగుతున్న కార్యక్రమానికి అందరూ సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఆ యొక్క మొదటగా డబ్బు కళాకారులు 40 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ మంజూరు చేయాలని మరొకటి గ్రామాల్లో ఉన్నటువంటి దండోరా గతంలో దండోరా వేసేవాళ్ళు కనుమరుగైన సందర్భంలో సచివాలయంలో ఈ దండోరా శాతం పైసా దాని కోసం సచివాలయం ఒక పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని మరొకటి వీడు డబ్బు కళాకారులు కార్యక్రమాలకి పోయేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఐడి కార్డులు చూపిస్తే ఫ్రీగా జర్నీ చేసే దానికి అవకాశం కల్పించాలని మరొకటి దేవాలయాల్లో గతంలో ఉన్నట్టుగా మొదటగా ఈ యొక్క మంగళ వాయిద్యాలు ఈ యొక్క మేళాలో కాకుండా డప్పును కూడా వాయిద్యంగా చేర్చి ఎండోమెంట్ దేవాలయాల్లో ఒక డబ్బు కళాకారుని ఒక ఉద్యోగం నియామకం చేయాలని కోరడం అదేవిధంగా సంగీత కళాశాలలో వైద్యులకు సంబంధించి అన్ని సంగీత కళాశాలలో కూడా ఫ్లూట్ ఉంది మంగళ వాయిద్యాలు ఉన్నాయి ఇంకా డ్రమ్స్ ఉన్నాయి, వాటితో పాటుగా ఈ యొక్క డబ్బును కూడా చేర్చి దానికి ఒక సపరేటు వింజని ఏర్పాటు చేసి వాళ్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టి ఆ కాలేజీలో కూడా ఒక పోస్ట్ ని క్రియేట్ చేసి ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్క డబ్బు కళాకారులు రేపు జరగబోయే 17వ తారీఖున విజయవాడలో ఇందిరా గాంధీ స్టేడియంలో జరగబోయే భారీ ప్రదర్శనకు హాజరై తమ డిమాండ్లు భారతీయ జనతా పార్టీ గట్టిగా తీసుకొని ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో కేంద్రమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి కి అందరకి కూడా ఇవన్నీ విన్నవించి ఈ యొక్క పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా పందిటి సుబ్బయ్య గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చినప్పటి నుంచి కూడా ఒకే స్టాండ్ మీద ఉన్నదని మాదిగల ఆత్మగౌరవాన్ని ఎక్కడ తగ్గకుండా అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు ఒకే స్టాండ్ మీద పనిచేస్తుందని అందులో భాగంగా ఈ రాష్ట్రంలో డబ్బు కళాకారులు గుర్తించినట్టుగాను భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎర్రసైన్యం ప్రధాన కార్యదర్శి ఏవి రమణయ్య గారు మరో ప్రధాన కార్యదర్శి ఎస్ గురవయ్య కార్యవర్గ సభ్యులుగా మురారి మల్లికార్జున్ విజయభాస్కరు రామలింగాపురం మండల అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
BJP Andhra Pradesh
PVN Madhav

14/05/2026
14/05/2026

దేశవ్యాప్తంగా అన్నదాతల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే దిశగా మోదీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. 14 రకాల ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను భారీగా పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Address

Nellore
524003

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Nellore Parliament posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share