15/02/2026
🕉️🌙 *రాష్ట్ర ప్రజలకు మహా శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు* 🌙🕉️
“ఓం నమః శివాయ”
శివుని జటాజూటంలో ప్రవహించే గంగా లా
మీ జీవితం పవిత్రంగా మారాలి…
నీలకంఠుడి కరుణ కాంతిలోఅఖండ భారత దేశానికి సంస్కృతి, సాంప్రదాయాలు నేర్పిన యావత్ భారత్ బంజారా బందు మిత్రులకు అఖండ భారత్ హిందువులందరికీ శ్రేయోభిలాషులకు,
*శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి శుభాకాంక్షలు*💐
వారి జయంతి సందర్బంగా యావత్ బంజారా బిడ్డలు, అఖండ భారత హిందూ బంధువులందరికి పాడి ,పంటలు,విద్యా, ఉద్యోగాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ...
జాతినీ, జాతి పేరును,జాతి ఐక్యతను హిందూ సంఘాలను,ఏకం చేసిన సేవాలాల్ మహారాజ్ గారు అఖండ భారత్ హిందూవులందరికి స్ఫూర్తి దాయకం వారి ప్రయోజనాల కోసం కాకుండా, బ్రిటిషర్ల కాలంలో బంజారా బిడ్డలపై,హిందూ ఆడబిడ్డలపై జరిగిన దాడిలో హిందువులను మరియు బంజారా ముద్దుబిడ్డలను ఏక తాటిపై కీ తీసుకొచ్చి బ్రిటీషర్స్ లను తరిమి కొట్టిన ఘనత మహాసేవలాల్ గారిది 🙏మంచి పనుల కోసం ఉపయోగ పడే విధంగా ఆ సేవాలాల్ మహారాజ్ గారు బంజారా ముద్దుబిడ్డలకే కాకుండా అఖండ భారత హిందూ బంధువులందరికీ స్ఫూర్తిదాయకం🙏 వారి యొక్క జయంతి సందర్భంగా బుద్ది,సిద్దినీ ప్రసాదించాలని వేడుకుంటూ
ఈరోజుజరిగిన సేవాలాల్ మహారాజు గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రం,వరంగల్ జిల్లా, నర్సంపేట మండలంలోని భోజ్య నాయక్ తండ( మాదన్నపేట )గ్రామంలో బంజారా ముద్దు బిడ్డలైన రాష్ట్ర నాయకులు ప్రొఫెసర్ అజ్మీరా సీతారామ్ నాయక్ (మాజీ MP) , డాక్టర్ ఉదయ్ సింగ్, డాక్టర్ వీరన్న, రాములు నాయక్, ప్రొఫెసర్ అజ్మీర శ్రీనివాస్, వరంగల్ జిల్లా బిజెపి నాయకులు పంజాల శ్రీరామ్, ఓటాయి మాజీ సర్పంచ్ రమేష్ నాయక్, రవి నాయక్ చిన్న (సర్పంచ్), ప్రస్తుత సర్పంచ్ వీరన్న నాయక్, ఉపసర్పంచ్ వీరు నాయక్, నందు సోషల్ మీడియా, తండావాసులు, విద్యావంతులు, మేధావులు, తదితర బంజారా ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు
జై సేవాలాల్.... 🚩
మీ
కంభపాటి పుల్లారావు
బీజేపీ కాంటెస్టెడ్ MLA
నర్సంపేట
వరంగల్ జిల్లా.
తెలంగాణా
మీ ప్రతి అడుగు విజయంగా మారాలి…
భోళేనాథుడి ఆశీస్సులతో
సుఖం, శాంతి, ఐశ్వర్యం మీ ఇంట నిండాలి!
🔱 *హర హర మహాదేవ 🌲🎉💐* 🔱