Kommanaboina Saidulu Yadav

Kommanaboina Saidulu Yadav Kommanaboina Saidulu Yadav , Trsv Nalgonda District

*హైదరాబాద్ గచ్చిబౌలి ఎల్లా హోటల్లో భారత రాజ్యాంగ నిర్మాత,దళిత,గిరిజన,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ BR.అంబేద్కర్ గ...
06/12/2023

*హైదరాబాద్ గచ్చిబౌలి ఎల్లా హోటల్లో భారత రాజ్యాంగ నిర్మాత,దళిత,గిరిజన,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ BR.అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా నల్గొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారితో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులుఅర్పించిన టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి, కోమ్మనయిన సైదులు యాదవ్

సాయి చందు అన్న ఇంత తొందరగా నువ్వు మమ్ములను విడిచి వెళ్తావు అని అనుకోలేదు ఈ వార్త చూసి షాక్ అయ్యాను. మీ పాటలతో మాటలతో తెల...
29/06/2023

సాయి చందు అన్న ఇంత తొందరగా నువ్వు మమ్ములను విడిచి వెళ్తావు అని అనుకోలేదు ఈ వార్త చూసి షాక్ అయ్యాను. మీ పాటలతో మాటలతో తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర మరవలేనిది. ఇంత చిన్న వయసులో ఆ దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడని అనుకోలేదు. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను మిస్ యు అన్న..😓😓😓😓

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయ పూర్వక శు...
04/04/2023

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీ గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు!

Congratulations Gellu Srinivas Yadav Anna😊

I have reached 800 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
19/03/2023

I have reached 800 followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

మంత్రి కేటీఆర్ తో... boss Vemula VeereshamI Support Vemula Veeresham
13/01/2023

మంత్రి కేటీఆర్ తో... boss Vemula Veeresham

I Support Vemula Veeresham

      Anna 😍🙏🙏🙏
23/11/2022

Anna 😍🙏🙏🙏

మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఈరోజు ప్రగతి భవన్ లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు ...
08/11/2022

మునుగోడు ఉపఎన్నికల్లో తెరాస భారీ మెజారిటీతో గెలుపొందడంతో ఈరోజు ప్రగతి భవన్ లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (రామన్న) గారిని మర్యాద పూర్వకంగా కలిసిన TRSV నల్గొండ జిల్లా కో. ఆర్డినేటర్ కొమ్మనబోయిన సైదులు యాదవ్..

నల్గొండ జిల్లా కేంద్రలో జిల్లా యాదవ ఆధ్వర్యంలో జరిగిన సదర్ సమ్మేళనం కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది...
07/11/2022

నల్గొండ జిల్లా కేంద్రలో జిల్లా యాదవ ఆధ్వర్యంలో జరిగిన సదర్ సమ్మేళనం కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది...

Many more happy returns of the day thammudu  Prudhvi Jilla Trsv
28/10/2022

Many more happy returns of the day thammudu

Prudhvi Jilla Trsv

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారిని మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారికి మర్యా...
26/10/2022

టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ గారిని మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారికి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది..
- కోమ్మనబోయిన సైదులు యాదవ్ నల్లగొండ జిల్లా కో ఆర్డినేటర్

Kalvakuntla Taraka Rama Rao - KTR
Harish Rao Thanneeru TRS Party

Address

Nalgonda
508001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kommanaboina Saidulu Yadav posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share