10/10/2023
ఏ చరిత్ర నేర్పింది ఏ రాజ్యాంగం నేర్పాయి నిత్యం ప్రజలకోసం పరితపించే నాయకులను జైల్లో పెట్టమని జగన్ నువ్వు బాబుగారిని జైల్లో పెట్టినంతమాత్రాన అతను నిందితుడు కాడు నిత్యం ప్రజల హృదయాల్లో ఎగిరే దిక్కారపథకం నీకు చాతనైతే !నీకు చాతనైతే జగన్ ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాడు నీకు చాతనైతే !!