Bhumireddy Siddanth - Janasena Party Mydukur Constituency

Bhumireddy Siddanth - Janasena Party Mydukur Constituency Page is for promoting Janasena Party into the people and let form the government in 2024

15/05/2022
" అవకాశం ఇవ్వండి...కోట్లమంది కన్నీరు తుడుస్తా... • 151 సీట్లు ఇచ్చినా YSR Congress  Party - YSRCP ప్రభుత్వం ఫెయిల్ అయ్యి...
13/05/2022

" అవకాశం ఇవ్వండి...కోట్లమంది కన్నీరు తుడుస్తా...
• 151 సీట్లు ఇచ్చినా YSR Congress Party - YSRCP ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది.
•మళ్లీ వైసీపీకి అధికారం ఇస్తే రాష్ట్రం అంధకారమే."

-
JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు.





Bhumireddy Siddanth - Janasena Party Mydukur Constituency

ఈరోజు ఉమ్మడి కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల గ్రామం లో జరిగిన జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర  మరియు రచ్చబండ ...
08/05/2022

ఈరోజు ఉమ్మడి కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల గ్రామం లో జరిగిన జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర మరియు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు నియోజకవర్గ నాయకులు చిలుంగారి క్రిష్ణమూర్తి, భూమిరెడ్డి సిద్ధాంత్, రామ గోవిందు, కరీముల్లా, సురేంద్ర....


Bhumireddy Siddanth - Janasena Party Mydukur Constituency

ఈరోజు ఉమ్మడి కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల గ్రామం లో జరిగిన జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర  కార్యక్రమంలో భ...
08/05/2022

ఈరోజు ఉమ్మడి కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ల గ్రామం లో జరిగిన జనసేన కౌలు రైతుల భరోసా యాత్ర కార్యక్రమంలో భాగంగా Mahaa News తో మాట్లాడిన మైదుకూరు నియోజకవర్గ నాయకులు చిలుంగారి క్రిష్ణమూర్తి, భూమిరెడ్డి సిద్ధాంత్, రామ గోవిందు, సురేంద్ర....


Bhumireddy Siddanth - Janasena Party Mydukur Constituency

https://youtu.be/7IVcGLpwt2M

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో "జనసేన కౌలు రైతు భరోసా యాత్ర" జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 130మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేనాని...
05/05/2022

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో "జనసేన కౌలు రైతు భరోసా యాత్ర"
జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 130మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 8వ తేదీన శిరివెళ్ళ మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో ప్రతీ కుటుంబాన్నీ పరామర్శించి, లక్ష రూపాయలు చొప్పున చెక్కులు అందజేస్తారు.




Bhumireddy Siddanth - Janasena Party Mydukur Constituency

అతిపవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో క్రమ శిక్షణ, దాతృత్వం, సోదర భావాన్ని పెంపొందించి, మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలన...
03/05/2022

అతిపవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో క్రమ శిక్షణ, దాతృత్వం, సోదర భావాన్ని పెంపొందించి, మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ ఇస్లాం సోదర, సోదరీమణులందరికీ మైదుకూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపున రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు.




Bhumireddy Siddanth - Janasena Party Mydukur Constituency

రైతుల క్షోభ పాలకులకు అర్థం కావడం లేదు.
29/04/2022

రైతుల క్షోభ పాలకులకు అర్థం కావడం లేదు.

ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి వారిలో ధైర్యం నింపడానికి తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్ర...
11/04/2022

ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి వారిలో ధైర్యం నింపడానికి తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను అనంతపురం జిల్లాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ప్రారంభించనున్నారు.






Bhumireddy Siddanth - Janasena Party Mydukur Constituency

యుగయుగాలకు ఆదర్శం శ్రీరామచంద్రుని జీవితం. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండే రామరాజ్యం రావాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరి...
10/04/2022

యుగయుగాలకు ఆదర్శం శ్రీరామచంద్రుని జీవితం. అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండే రామరాజ్యం రావాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు.


#श्रीराम


Panditi Malhotra


ఇట్లు,
భూమిరెడ్డి సిద్ధాంత్
జనసేన పార్టీ, మైదుకూరు నియోజకవర్గం
Bhumireddy Siddanth - Janasena Party Mydukur Constituency

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ తరపున శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షల...
02/04/2022

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు మైదుకూరు నియోజకవర్గ ప్రజలకు జనసేన పార్టీ తరపున శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

ఇట్లు,
భూమిరెడ్డి సిద్ధాంత్,
జనసేన పార్టీ, మైదుకూరు నియోజకవర్గం.
Bhumireddy Siddanth - Janasena Party Mydukur Constituency

Address

Mydukur
516172

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhumireddy Siddanth - Janasena Party Mydukur Constituency posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share