29/05/2026
#మీ_సమస్య_మా_పరిష్కారం కార్యక్రమంలో భాగంగా
మేడ్చల్ నియోజకవర్గం మేడ్చల్ టౌన్ నుంచి సమస్యలతో వచ్చి కలిసిన ప్రజలు...
#ప్రధాన_మంత్రి_సురక్ష_భీమా_యోజన(PMSBY) పథకంను #మేడ్చల్_నియోజకవర్గంలోని ప్రజలందరికి #ఉచితంగా అందిస్తున్న మహిళా శక్తి మై వాయిస్ సంఘం...
29.05.2026
🙏మీ...
#ఎన్_హైమారెడ్డి,
==> వ్యవస్థాపక అధ్యక్షురాలు, మహిళా శక్తి మై వాయిస్ సంఘం
==> బిజెపి రాష్ట్ర నాయకురాలు
Bharatiya Janata Party (BJP)
BJP Telangana