Team PVR

Team PVR Medchal Rural Dist President..!! Member of Spices Board of India..!! Former BJYM State President.!!

25/03/2026

తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి: ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను దయచేసి నమ్మకండి.

దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఏమీ లేదు.

చమురు కంపెనీలు మరియు డీలర్ల అసోసియేషన్లు తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా కొనసాగుతోందని స్పష్టంగా ప్రకటనలు విడుదల చేశాయి.

గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ Narendra Modi గారి ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీకు అవసరమైనంత మేరకే కొనుగోలు చేయండి.

25/03/2026
23/03/2026

దేశ స్వాతంత్య్రం కోసం ఉరికొయ్యలను ముద్దాడిన వీర కిశోరాలు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ గర్జించిన స్వేచ్ఛా గాండీవాలు దేశమాత శృంఖలాలను త్రెంచుటకు బాంబులై పేలిన భరతమాత ముద్దు బిడ్డలు

షహీద్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్
ఓ వీరులారా
మీ బలిదానాలు సదా స్మరణీయం..
మీ త్యాగం ప్రేరణాదాయకం.
మహాత్ములారా

ఈ 'షహీద్ దివాస్' ను మరిచిపోదు భరతావని, అది మాలో స్పూర్తిని నింపే చైతన్య ధుని మీ త్యాగాలను స్మరించుకుంటూ జై హింద్

22/03/2026
20/03/2026

మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ MP. శ్రీ Eatala Rajendar గారి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

09/03/2026

History has been written in Ahmedabad! 🇮🇳

A massive congratulations to for becoming the first-ever side to defend their title and lifting the trophy for the third time! From the absolute batting masterclass to a clinical, world class bowling performance, you guys owned the night.

We are so proud to be the first host nation to win this tournament!


08/03/2026

ఆడబిడ్డలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

Address

GundlaPocham Pally
Medchal

Telephone

+919440005856

Website

Alerts

Be the first to know and let us send you an email when Team PVR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share