13/10/2025
మంగళగిరి:
మంగళగిరి మండల నవులూరు గ్రామ పరిధిలో ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన తెలిపిన వైఎస్సార్సీపీ నాయకులు.
మంగళగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన.
రాష్ట్ర శాసనమండలి సభ్యులు ములుగురు హనుమంతరావు గారు.
ఈరోజు కూటమి ప్రభుత్వం లో అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ మద్యం రాష్ట్రం మొత్తం ఏరులై పారుతోంది.
చిత్తూరు జిల్లా లో టిడిపి నాయకుడు జయచంద్ర, అతని అనుచరులు నకిలీ మద్యం తయారు చేశారు.
శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఈ నకిలీ మద్యం తయారీ చేస్తున్నారు.
టిడిపి నాయకులు నకిలీ మద్యం తయారీ చేసి.. బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అమ్మకాలు జరుపుతున్నారు.
మీ డబ్బులు కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలు తీసేస్తున్నారు.
ఎల్లో మీడియా ఈ నకిలీ మద్యం మకిలి వైఎస్సార్సీపీ పార్టీ కి పులమల్ని తప్పుడు వార్తలు రాస్తున్నారు.
మా హయాంలో నకిలీ మద్యం తయారు చెయ్యలేదు.
మహిళల కి మాట ఇచ్చి మద్యాన్ని కంట్రోల్ చేశాం.
నాణ్యమైన మందు అని చెప్పి కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారు.
నకిలీ మద్యం తయారీ కి బ్య్యాక్ గ్రౌండ్ చంద్ర బాబు నాయుడు, నారా లోకేష్, టీడీపీ నాయకులే.
వాళ్ళకి అనుకూలమైన అధికారులు ను పెట్టీ సీట్ వేసి దర్యాప్తు అంటున్నారు.
కూటమి ప్రభుత్వం కి దమ్ము ఉంటే.. సీబీఐ ఎంక్వైరీ వెయ్యండి.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళగిరి మండల అధ్యక్షులు నాలి వెంకటకృష్ణ యాదవ్, మంగళగిరి పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్, తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య, దుగ్గిరాల ZPTC దాసరి అరుణ, దుగ్గిరాల మండలం ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షురాలు పచ్చల రత్నకుమారి, తాడేపల్లి పట్టణ ఉపాధ్యక్షులు వేల్పుల ఎలీషా, రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ సంయుక్త కార్యదర్శి ఈపూరి ఆదాం, మంగళగిరి నియోజకవర్గం దివ్యాంగ విభాగ అధ్యక్షులు వేమూరి వందనం, మంగళగిరి నియోజకవర్గ ఎస్సీ విభాగ అధ్యక్షులు కట్టెపోగు భూషణం, గుంటూరు జిల్లా చేనేత విభాగ అధ్యక్షులు పాల శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా ఎస్టీ విభాగ అధ్యక్షులు మేడ వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా దివ్యాంగ విభాగ అధ్యక్షులు బొక్క అగస్టిన్, గుంటూరు జిల్లా ఆక్టివిటీ కార్యదర్శి మల్లవరపు సుధారాణి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులముడి డేవిడ్ రాజు, మంగళగిరి నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు చిలుకూరి ఫిలోమిన, మంగళగిరి నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ విభాగ అధ్యక్షులు చిలకా విక్టర్ ఇమ్మానియేల్, మంగళగిరి నియోజకవర్గ ఇంటిలోక్చువల్ విభాగ అధ్యక్షులు జంగా నాగిరెడ్డి, మంగళగిరి నియోజకవర్గ గ్రీవెన్స్ విభాగ అధ్యక్షులు ఎర్రకోటి మల్లికార్జున్రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ ట్రేడ్ యూనియన్ విభాగ అధ్యక్షులు రత్నాకరం శ్రీనివాసరాజు, మంగళగిరి నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షులు సయ్యద్ గౌస్మహిద్దీన్, కొసనం శ్రీనివాసరావు సీనియర్ నాయకులు, మంగళగిరి పట్టణ యువజన విభాగ అధ్యక్షులు మాదాల గోపికృష్ణ, మంగళగిరి మండల ఎస్సీ విభాగ అధ్యక్షులు ఘర్నేపూడి సుభకర్, రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి నూతక్కి జోష్, రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి షాలిని, మంగళగిరి నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు బండాపూ రుక్మాంగారెడ్డి, మంగళగిరి నియోజకవర్గ మున్సిపల్ విభాగ అధ్యక్షులు సుబ్బారావు, మంగళగిరి నియోజకవర్గ బూత్ కమిటీ విభాగ అధ్యక్షులు దర్శి రమేష్, మంగళగిరి నియోజకవర్గ బీసీ విభాగ అధ్యక్షులు తాడిబోయిన సుబ్బారావు, మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు భీమిరెడ్డి శరన్ కుమార్ రెడ్డి, మంగళగిరి నియోజకవర్గ ఎస్టీ విభాగ అధ్యక్షులు మేడా చైతన్య, మంగళగిరి నియోజకవర్గ లీగల్ సెల్ విభాగ అధ్యక్షులు కలకోటి సునీల్ కుమార్, మంగళగిరి పట్టణ మైనార్టీ విభాగ అధ్యక్షులు షేక్ మాలక్ బాబు, దుగ్గిరాల మండలం మహిళా విభాగ అధ్యక్షులు సంసోనమ్మ, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి ఆర్దల చిన్నారి యాదవ్, మంగళగిరి మండల కార్యదర్శి మంద విజయబాబు, మంగళగిరి మండలం ఉపాధ్యక్షులు షేక్ గౌస్, తాడేపల్లి పట్టణ మహిళా అధ్యక్షురాలు దర్శి విజయశ్రీ, ఉండవల్లి గ్రామ అధ్యక్షులు మున్నంగి శ్రీధర్ రెడ్డి, తాడేపల్లి మండల నాయకులు పిచ్చిరెడ్డి, అశోక్ రెడ్డి, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, దొడ్డ అనిత, ఇందిరా దేవి మరియు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ వర్షం లో నిరసన తెలిపారు