నవయువ నాయకుడు - నారా లోకేష్

నవయువ నాయకుడు - నారా లోకేష్ ప్రజలే దేవుళ్ళు - సమాజమే దేవాలయం

Om Namah Shivaya 🙏 🚩 🚩 🙏Yarlagadda VenkatRao Gaariki 🙏
16/11/2025

Om Namah Shivaya 🙏 🚩 🚩 🙏
Yarlagadda VenkatRao Gaariki 🙏

28/06/2025

ఏఐ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని యువత భయపడుతున్నారు. నైపుణ్యం పెంచుకుని స్మార్ట్ వర్క్ చేస్తే ఉద్యోగాలు ఎక్కడికీ పోవు.


28/06/2025

పల్నాడులో ఏం జరిగిందో మీరు చూశారు. తప్పు చేసి మళ్లీ బుకాయిస్తున్నారు.


ఎడ్లపాడు మండలం, కొండవీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను సీఎం చంద్రబాబు నాయుడు గారు సందర్శించారు.  విజయవ...
28/06/2025

ఎడ్లపాడు మండలం, కొండవీడులో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను సీఎం చంద్రబాబు నాయుడు గారు సందర్శించారు. విజయవాడ, గుంటూరుతో పాటు మొత్తం 12 మున్సిపాలిటీల నుంచి ఘన వ్యర్థాలను గుంటూరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు తరలిస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రతిరోజూ 1,400 మెట్రిక్ టన్నుల చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతోందని తెలిపారు.

తెలుగుదేశం నాయకులే కాదు, ప్రతి కార్యకర్తా ప్రజల మన్ననలు పొందాలి - ఎన్టీఆర్
28/06/2025

తెలుగుదేశం నాయకులే కాదు, ప్రతి కార్యకర్తా ప్రజల మన్ననలు పొందాలి - ఎన్టీఆర్

- పర్యాటకశాఖ సలహాదారుగా యోగా గురు రామ్ దేవ్. టూరిజం క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు.  - కడప జిల్లా కాశీనాయన జ్య...
28/06/2025

- పర్యాటకశాఖ సలహాదారుగా యోగా గురు రామ్ దేవ్. టూరిజం క్యారవాన్లను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. - కడప జిల్లా కాశీనాయన జ్యోతి క్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. - విద్యుత్తు చార్జీలను పెంచే ప్రసక్తి లేదు.వచ్చే ఎన్నికల నాటికి విద్యుత్తు చార్జీలను తగ్గించే లక్ష్యంతో పని చేస్తున్నాం. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. - సింగయ్య చావుకు కారకుడవైనందుకు తప్పు ఒప్పుకుని ప్రాయశ్చిత్తం చేసుకో జగన్ ..ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి. - తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై దర్యాప్తుకు నిందితులు కల్పిస్తున్న అడ్డంకులు, సాక్షులకు నిందితుల బెదిరింపులను పొందుపరిచి సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చిన సిట్. నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bit.ly/4khnGvU


10/06/2025

వైసీపీ దుశ్శాసన పర్వం కన్నతల్లిని కనికరం లేకుండా తరిమేసి, సొంత చెల్లిని నానా హింస పెట్టిన దుర్మార్గ జగన్ కళ్ళలో ఆనందం చూసేందుకు వైసీపీ దుశ్శాసనులు మహిళలను దారుణంగా అవమానిస్తూనే ఉన్నారు.



10/06/2025

వైసీపీ అనే పార్టీ సమాజానికి ఎంత హానికరమో చెప్తున్న సజ్జల.

10/06/2025

తమను అవమానించిన వారి ఫోటోల వద్ద మహిళలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తే, వైసిపి నాయకులకు సంకరజాతి వారుగా కనిపిస్తున్నారా? ఏమిటీ ఈ భాష? ఏమిటీ విపరీత ప్రవర్తన? తలపండిన సాక్షి జర్నలిస్టులు మహిళలను వేశ్యలు అంటూ అవమానించారు. ఇప్పుడు వైసిపి నేతలు మహిళల్ని కించపరుస్తూ సంకరజాతి అంటూ దిగజారి మాట్లాడతారు. మహిళలు అంటే ఎందుకు ఇంత చిన్నచూపు! జగన్ రెడ్డి గారు తల్లి, చెల్లిని తరిమేసిన అమానవీయ ప్రవర్తనను వైసిపి నేతలు ఆదర్శంగా తీసుకున్నట్టు ఉన్నారు. మహిళల జోలికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరిగా తీసుకుంటాం.

10/06/2025

తీరు మార్చుకోని వైసీపీ....సాక్షి లో చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సజ్జల మీడియా సమావేశం. •నిరసనలు చేసిన మహిళలపై మరో సారి అనుచిత వ్యాఖ్యలు...పిశాచాలు, రాక్షసులు అంటూ వ్యాఖ్య. •ఆవేదనతో నిరసనలు చేసిన రాజధాని మహిళలను సంకర తెగ అంటూ తీవ్ర అనుచిత వ్యాఖ్యలు. •నిరసనలు చేసిన తెగ అర్గనైజ్డ్ గా ఉన్న సంకర తెగ అంటూ మరో సారి నోరు పారేసుకున్న సజ్జల.



07/06/2025

అమరావతి ప్రాంత మహిళలను నీచంగా మాట్లాడిన వైసీపీ పేటీఎం జర్నలిస్ట్ కృష్ణంరాజు, మాట్లాడించిన కొమ్మినేని శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరులో రాజధాని మహిళలు నిరసనకు దిగారు. కృష్ణంరాజు, కొమ్మినేని చిత్రపటాలను చెప్పులతో కొట్టి తమ ఆగ్రహం వెలిబుచ్చారు. అమరావతిని, మహిళలను దారుణంగా అవమానించిన ఇద్దరిపైనా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.



తాను నాశనం చేయాలనుకున్న రాజధాని అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటుంటే జగన్ కి రోజూ అన్నం బదులు విషం మింగుతున్నట్టు ఉం...
07/06/2025

తాను నాశనం చేయాలనుకున్న రాజధాని అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటుంటే జగన్ కి రోజూ అన్నం బదులు విషం మింగుతున్నట్టు ఉంది. అందుకే ఇలాంటి విష పురుగులతో విష ప్రచారాలు చేయిస్తున్నాడు. అది ఒక అమరావతి వరకు అయితే అనుకోవచ్చు... ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మహిళలందరినీ అవమానించే స్థాయికి దిగజారాడు.



Address

Mangalagiri
522502

Alerts

Be the first to know and let us send you an email when నవయువ నాయకుడు - నారా లోకేష్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share