Pavan kumar Jp

Pavan kumar Jp JANASENA PARTY MANGALAGIRI CONSTITUENCY MEDIA PRO

05/04/2025
యాక్టర్‌గా సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు గారితో... 😎😎😎
15/07/2024

యాక్టర్‌గా సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు గారితో... 😎😎😎

Waiting for June 4th 🔥🔥🔥Srinivasarao Chillapalli Nara Lokesh
30/05/2024

Waiting for June 4th 🔥🔥🔥

Srinivasarao Chillapalli Nara Lokesh

నిన్న చిలకలూరిపేటలో జరిగిన ప్రజా గళం సభకు విచ్చేసిన భారత ప్రధాని శ్రీ Narendra Modi  గారికి ఘన స్వాగతం పలికిన ప్రజా గళం ...
18/03/2024

నిన్న చిలకలూరిపేటలో జరిగిన ప్రజా గళం సభకు విచ్చేసిన భారత ప్రధాని శ్రీ Narendra Modi గారికి ఘన స్వాగతం పలికిన ప్రజా గళం సభ రిసీవింగ్ కమిటీ మెంబర్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ & మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ Srinivasarao Chillapalli గారు 🔥🔥🔥



  invitationPawan Kalyan JanaSena Party
13/03/2024

invitation

Pawan Kalyan JanaSena Party

13/03/2024

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో ఈ రోజు సాయంత్రం 4 గం.కు - 62 కుటుంబాలకు బీమా చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారు చెక్కులు అందచేస్తారు.

Naga Babu

04/03/2024

బ్రేకింగ్ న్యూస్

రేపు మధ్యాహ్నం 2 గంటలకు మంగళగిరి ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురు జరగబోయే జయహో బీసీ సభలో పాల్గొననున్న జనసేన అధ్యక్షులు Pawan Kalyan గారు....

04/03/2024

Breaking news

మంగళగిరి కార్యాలయానికి చేరుకున్న జనసేన అధ్యక్షులు Pawan Kalyan గారు 🔥🔥🔥

జనసేన-టీడీపీ రాష్ట్ర బీసీ డిక్లరేషన్ కమిటీ నియామకం.తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 19...
04/03/2024

జనసేన-టీడీపీ రాష్ట్ర బీసీ డిక్లరేషన్ కమిటీ నియామకం.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 19 మందితో రాష్ట్ర బీసీ డిక్లరేషన్ కమిటీని నియమించడం జరిగింది.

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు జనసేన పార్టీ తరఫునుంచి రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని రాష్ట్ర బీసీ డిక్లరేషన్ కమిటీలో నియమించడం జరిగింది.

ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము...💐💐💐💐💐💐💐💐💐💐

Srinivasarao Chillapalli

Pawan Kalyan JanaSena Party

24/02/2024

నా నాయకుడు Pawan Kalyan నాపార్టీ JanaSena Party ....నా నాయకుడి నిర్ణయమే నాకు శిరోధార్యం🙏అధ్యక్షుల వారి మాటకి గౌరవం ఇచ్చేవాళ్లే పార్టీ లో ఉండండి 🙏🙏

24/02/2024

ఎన్నో పుస్తకాలు చదివావ్ కానీ నీ వెనకున్న కార్యకర్త మనసులో ఏముందో చదవలేకపోయావ్..!!

Pawan Kalyan

సిద్ధమా? YSR Congress  Party - YSRCP YS Jagan Mohan Reddy
29/01/2024

సిద్ధమా?



YSR Congress Party - YSRCP YS Jagan Mohan Reddy

Address

Mangalagiri
522503

Website

Alerts

Be the first to know and let us send you an email when Pavan kumar Jp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share