Mademoni Gulabi Sainyam

Mademoni Gulabi Sainyam (PACS) Chairman:Primary Agricultural Credit Society. TRS Party Mandal President Nawabpet

17/02/2026: నాడు మంగళవారం నవాబుపేట మండలకేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో తన ప్రాణాలు ఫణంగాపెట్టి మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్...
17/02/2026

17/02/2026: నాడు మంగళవారం నవాబుపేట మండలకేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో తన ప్రాణాలు ఫణంగాపెట్టి మూడున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను ఆరు దశాబ్దాల స్వప్నాన్ని నిజం చేసిన యోధుడు,తెలంగాణ సాధకుడు మన జాతి పిత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు నవాబుపేట BRS Party ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది..!!


Mademoni Narsimulu Dr.C. Laxma Reddy KCR

04/02/2026
03/02/2025: నాడు మంగళవారం నవాబుపేట మండల కేంద్రంలో మాజీ మంత్రివర్యులు జనహృదయనేత డా.సి.లక్ష్మారెడ్డి గారి జన్మదిన సందర్భంగ...
04/02/2026

03/02/2025: నాడు మంగళవారం నవాబుపేట మండల కేంద్రంలో మాజీ మంత్రివర్యులు జనహృదయనేత డా.సి.లక్ష్మారెడ్డి గారి జన్మదిన సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో అభిమానులు,నాయకులు, కార్యకర్తల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

Dr.C. Laxma Reddy KCR Army BRS Party

మెంత తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని,అలాగే ఇండ్లు కూలిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని,ఇటీవల కురిసిన వర్షాలకు గ్రా...
31/10/2025

మెంత తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని,అలాగే ఇండ్లు కూలిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని,ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మతులు చేయాలని నవాబుపేట మండల కేంద్రంలో ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.!!

Dr.C. Laxma Reddy Mademoni Narsimulu
Manne Srinivas Reddy Kalvakuntla Taraka Rama Rao - KTR
KCR

18/10/2025 నాడు శనివారం "బీసీ ప్రజలకు విద్య - ఉద్యోగ - రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నవాబుపేట మండల...
19/10/2025

18/10/2025 నాడు శనివారం "బీసీ ప్రజలకు విద్య - ఉద్యోగ - రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ నవాబుపేట మండల కేంద్రంలో వివిధ పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన బీసీ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.ఈ సమావేశంలో మండల వివిధ పార్టీల బీసీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

జడ్చర్ల లో రేపు శ్రీమతి కీ.శే.చర్లకొల శ్వేత గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం...మాజీ మంత్రి వర్యులు డా.సి.లక్ష్మారెడ్డి గారి...
08/09/2025

జడ్చర్ల లో రేపు శ్రీమతి కీ.శే.చర్లకొల శ్వేత గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం...

మాజీ మంత్రి వర్యులు డా.సి.లక్ష్మారెడ్డి గారి సతీమణి కీ.శే.చర్లకొల శ్వేత గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం రేపు నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమానికి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి వర్యులు, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు,ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు హాజరవుతారు.

మొదటగా మాజీ మంత్రివర్యులు డా.సి.లక్ష్మారెడ్డి గారి స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేట మండలం ఆవంచ గ్రామం లో ఉదయం 11.00 గంటలకు కీ.శే.చర్లకొల శ్వేత గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం లో పాల్గొంటారు.అనంతరం జడ్చర్ల పట్టణం లోని ప్రేమ్ రంగా గార్డెన్స్ లో ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు.

Dr.C. Laxma Reddy
Kalvakuntla Taraka Rama Rao - KTR

12/08/2025: "ఎర్రసత్యం అన్న వర్ధంతి సందర్భంగా..!!   Mademoni Narsimulu Dr.C. Laxma Reddy Manne Srinivas Reddy
14/08/2025

12/08/2025: "ఎర్రసత్యం అన్న వర్ధంతి సందర్భంగా..!!

Mademoni Narsimulu Dr.C. Laxma Reddy
Manne Srinivas Reddy

16/07/2025: నాడు సభ్యత్వ అవగాహన సదస్సు జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో..!!Mademoni Narsimulu Dr.C. Laxma Reddy
21/07/2025

16/07/2025: నాడు సభ్యత్వ అవగాహన సదస్సు జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో..!!

Mademoni Narsimulu
Dr.C. Laxma Reddy

Ex:mpp Srinivas Birthday Celebration's at MLA Quarters..Dr.C. Laxma Reddy Manne Srinivas Reddy Mademoni Narsimulu BRS Pa...
13/06/2025

Ex:mpp Srinivas Birthday Celebration's at MLA Quarters..
Dr.C. Laxma Reddy
Manne Srinivas Reddy Mademoni Narsimulu
BRS Party

Dr.C. Laxma Reddy KCR Mademoni Narsimulu Kalvakuntla Taraka Rama Rao - KTR BRS Party Jadcherla BRS Party
13/06/2025

Dr.C. Laxma Reddy KCR
Mademoni Narsimulu
Kalvakuntla Taraka Rama Rao - KTR
BRS Party Jadcherla BRS Party

Dr.C. Laxma Reddy
02/06/2025

Dr.C. Laxma Reddy

Address

Mahbubnagar
509340

Telephone

+917989647156

Website

Alerts

Be the first to know and let us send you an email when Mademoni Gulabi Sainyam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share