Pyala Prasada Rao

Pyala Prasada Rao TDP MLA Candidate,Madugula Constituency,Anakapalle District

I would like to bring a change in the education system and also help to minimize the un-employment with the help of some my firends and well wishers.

మాడుగుల నియోజకవర్గం ప్రజలు అందరికీ శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండగ శుభాకాంక్షలు. #మోదకొండమ్మ
02/06/2026

మాడుగుల నియోజకవర్గం ప్రజలు అందరికీ శ్రీ శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి పండగ శుభాకాంక్షలు.
#మోదకొండమ్మ

నేటి నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు.నూతన రైల్వేజోన్ ఉత్తరాంద్ర రవాణా ముఖ చిత్రాన్ని స...
01/06/2026

నేటి నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు.
నూతన రైల్వేజోన్ ఉత్తరాంద్ర రవాణా ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చి కొత్త ఉపాధి అవకాశాలకి, పారిశ్రామిక అభివృద్ధికి బాటలు వేస్తుంది అని ఆశిద్దాము.
#దక్షిణకొస్తారైల్వేజోన్

ముస్లిం సోదర సోదరీమణులుకు బక్రీద్ శుభాకాంక్షలు
28/05/2026

ముస్లిం సోదర సోదరీమణులుకు బక్రీద్ శుభాకాంక్షలు

తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామా…ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహానేతస్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయం...
28/05/2026

తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిరునామా…
ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిన మహానేత
స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా
ఆ మహనీయుడికి ఘన నివాళులు. 🙏






పైలా ప్రసాదరావు,
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,
మాడుగుల నియోజకవర్గం

💛💚 మహానాడు 2026 – డిజిటల్ వేడుకగా మహానాడు పండుగ! 💛💚రేపే డిజిటల్ వేదికగా మహానాడు -మన పసుపు పండగ తెలుగుదేశం పార్టీ ఆవిర్భా...
26/05/2026

💛💚 మహానాడు 2026 – డిజిటల్ వేడుకగా మహానాడు పండుగ! 💛💚
రేపే డిజిటల్ వేదికగా మహానాడు -మన పసుపు పండగ
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో ముందుకు సాగుతున్న మహానాడు వేడుకలను ఈ ఏడాది మరింత వైభవంగా నిర్వహించుకుందాం.

📅 మే 27, 28 తేదీలలో మహానాడు కార్యక్రమాలను పర్వదినంగా జరుపుకుందాం.

📺 ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను వీక్షిస్తూ,
🏛️ టీడీపీ కార్యాలయాల్లో కార్యకర్తలు, అభిమానులు కలిసి పాల్గొని విజయవంతం చేద్దాం.

📍 రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో LED స్క్రీన్ల ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి మహానాడు సందేశాన్ని చేరవేద్దాం.

ప్రతి కార్యకర్త – ప్రతి అభిమాని భాగస్వామ్యంతో మహానాడు 2026ను ఘన విజయంగా నిలబెడ్దాం!

#మహానాడు2026 💛💚

మాడుగుల మండలం, ఎమ్ కే వల్లాపురం గ్రామం,, నిన్న (14-05-2026)తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మండల తెలుగుదేశం పార్టీ...
14/05/2026

మాడుగుల మండలం, ఎమ్ కే వల్లాపురం గ్రామం,, నిన్న (14-05-2026)తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గోవాడ సీడీసీ మాజీ చైర్మన్ మజ్జి తాతబాబు గారి మరణవార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. పార్టీ కి అతను చేసిన సేవలు మరువలేనివి. పార్టీకి అతను చేసిన సేవలను స్మరించుకొంటూ నివాళులు అర్పిస్తున్నాను. అతని ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులుకికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను.

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.     TDP ...
12/05/2026

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.




TDP 2029

బుల్లెట్ బండి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు!అలాంటి ప్రతిష్టాత్మకమైన బుల్లెట్ మోటార్‌సైకిళ్లను తయారు చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్...
11/05/2026

బుల్లెట్ బండి అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు!
అలాంటి ప్రతిష్టాత్మకమైన బుల్లెట్ మోటార్‌సైకిళ్లను తయారు చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో మరో ముఖ్యమైన అడుగు.

ముఖ్యమంత్రి శ్రీ N. Chandrababu Naidu గారు, మంత్రి Nara Lokesh గారి కృషితో ప్రపంచ ప్రఖ్యాత “బుల్లెట్” మోటార్‌సైకిల్ తయారీ ఇక ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం కానుంది.

ఇది కేవలం ఒక పరిశ్రమ రాక మాత్రమే కాదు — యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధికి కొత్త దిశ చూపించే నిర్ణయం.

“రాయలసీమ నుంచి రాయల్‌సీమగా… అభివృద్ధి వేగం ఇప్పుడు మరింత ముందుకు.”

10/05/2026
అమ్మ ప్రేమకు ప్రతిరూపం మన జీవితానికి తొలి గురువు, ప్రతి కష్టంలో అండగా నిలిచే దేవత — అమ్మ 🙏ఆమె త్యాగం, ప్రేమ, మమకారం ఎన్న...
10/05/2026

అమ్మ ప్రేమకు ప్రతిరూపం
మన జీవితానికి తొలి గురువు, ప్రతి కష్టంలో అండగా నిలిచే దేవత — అమ్మ 🙏
ఆమె త్యాగం, ప్రేమ, మమకారం ఎన్నటికీ మరిచిపోలేనివి.

ఈ మదర్స్ డే సందర్భంగా ప్రపంచంలోని ప్రతి తల్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు 💐
అమ్మ నవ్వే మన కుటుంబానికి నిజమైన ఆనందం.

Address

Madugula

Alerts

Be the first to know and let us send you an email when Pyala Prasada Rao posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Pyala Prasada Rao:

Share