03/03/2026
తెలుగుదేశం పార్టీ లో ఎప్పుడు లేని అన్ని గొడవలు ఈ ఒక్క సంవత్సరo లో వచ్చాయి...
నిన్న రాత్రి కొలికపూడి, చిన్ని గార్ల episode లో తప్పు ఎవరిదీ అని పక్కన పెడితే.. Discipline కి పేరు టీడీపీ అనే tag లైన్ సంగతి ఏంటి.?
కొలికపూడి గారి మీద తీసుకున్న యాక్షన్ ఏంటి (last few times )
Mla ఎలా ఉండాలి అని నేర్పి పంపండి
పక్క గుంటూరు జిల్లా లో పేమ్మసాని, లావు లాంటి ఎంపీ లు ఎలా ఉన్నారు? కృష్ణా జిల్లా లో ఎలా ఉన్నారు?? ఏం కర్మ ఇది??
ఎంపీ నిన్న తగ్గి ఉన్నారు కాబ్బటి సరిపోయింది గుడిలో గొడవ అయిఉంటే ఎంత సిగ్గు అస్సలు?
పార్టీ ని పట్టించుకుంటారా లేదా Nara Lokesh Nara Chandrababu Naidu గారు.. ఇలాంటి వి పదే పదే రీపీట్ అవటానికి కారణం మీరే... ఎన్ని కంపెనీలు తెచ్చిన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన ఎన్ని రోడ్లు ఎంత అభివృద్ధి చేసిన కూడా లోపం ఎక్కడ ఉంది.? మీ దగ్గర కమ్యూనికేషన్ worst గా ఉంది... కోఆర్డినేషన్ లేదు..
IAS, IPS లు ఓట్లు వెపించరు వాళ్ళ మాటలు విని మోసపోకండి మళ్ళీ మళ్ళీ..
గ్రూప్ రాజకీయాలని కట్టడి చెయ్యండి..తొందరగా చెయ్యండి ఈరోజే చెయ్యండి.. రేపు అని గోడ మీద రాయకండి..
మీరు చెబితే వినని లీడర్ లేడు.. చెప్పండి వాళ్లకి టీడీపీ లో ఉంటే ఎలా ఉండాలో లేదా పొమ్మనండి..
పార్టీ కోసం మీ టైం కేటాయించండి.. జిల్లా, పార్లిమెంట్, జోనల్ ఇంచార్జి లతో మాట్లాడండి 🙏🙏🙏🙏
రోజు కి ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు.. ఒకటి కూడా క్యాడర్ కె రిజిస్టర్ అవటం లేదు.. మాకే విసుగు వస్తుంది మీ పని చూసి .. అదే ఓపిక పార్టీ మీద పెట్టండి.. 🙏పార్టీ ఉంటేనే క్యాడర్ ఉంటేనే మీరు cm లు అయేది..
Capital ఏరియా లో ఎప్పుడు ఇదొక ఇష్యూ వస్తూనే ఉంది దాని వెనుక ఎవరు ఉన్నారు అని మీకు తెలియంది కాదు.. యాక్షన్ తీస్కోండి.. వాళ్ళని కట్టడి చెయ్యండి.. డబ్బు కి అమ్ముడుపోయే కుక్కలని దూరం పెడతారో, ఇంకా ఎక్కవ ఇచ్చి దగ్గర చేసుకుంటారో చేయ్యండి 🙏🙏
ఇలాంటి సంస్కృతి మన దగ్గర లేదు.. మళ్ళీ రాకుండా చుడండి 🙏🙏 బెదిరింపులు, బ్లాక్మెయిల్, చీప్ బిహేవియర్ చేసే ఎవడికి అయినా same యాక్షన్ తీసుకోవాలి మీరు..
రోజు చూసి చూసి విని విని విసుగు వస్తుంది..
చేసిన మంచి చెప్పుకునే టైం లేకుండా పోతుంది.. చెప్పే వాళ్ళకి వచ్చే tag లైన్లు అదనం మళ్ళీ..
సోషల్ మీడియా లో 7 సంవత్సరాలు నుండి అన్ని పార్టీ లతో fight చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక photo ఇస్తే మీకు నష్టం ఏంటి? ఒక మెట్టింగ్ పెట్టటానికి ఎన్ని సంవత్సరాలు కావాలి? ఒక అప్ప్రిసియేషన్ కి deserving కదా?? Negatives పెట్టి ఏడ్చే వాళ్ళని పిలిచి పేరంటలు ఇవ్వండి అలాగే.. అప్పుడు అందరు అలాగే తయారు అవుతారు.. Ap tg లో ప్రతి పార్టీ వాళ్లతో గొడవ పడి టీడీపీ సీబీన్ ఈ గొప్ప అని నిరూపించటం కోసం ఇంట్లో పెళ్ళాన్ని పిల్లల్ని కూడా తిట్టించుకున్నారు lm భాషలో.. మీకోసం టైం, energy ని invest చేస్తునా వాళ్ళకి కొంచెం గుర్తింపు ఇవ్వండి 🙏 మీమల్ని డబ్బులు, ఆస్తులు mla ఎంపీ సీట్లు అడగటం లేదు అండి వాళ్ళు ఒక కప్ కాఫీ కూడా అడగటం లేదు ఒకసారి కలిస్తే చూస్తే చాలు మహా అయితే ఒక photo అంతే గా.. అది కూడా కష్టమే నా మీకు?? Mla ఎంపీ mlc nominated వాళ్ళకి protocol ప్రకారం మీదగ్గర place ఉంటుంది.. Ground లో లీడర్స్ క్యాడర్ కి ఇదొక టైం లో దొరుకుతారు.. కానీ sm లో పని చేసే వాళ్ళకి ఆలా దొరకరు మీరు.. సోషల్ మీడియా లో ఎవరు ఎవ్వర్నీ control చేయలేడు చెయ్యరు కూడా... చేసే అవకాశం ఉన్నది మీ ఇద్దరికే.. మీరు గాలికి వదిలేసారు... ఏది నిజమో తెలియక ఏది అబద్ధామో తెలియక ఇక్కడ కొట్టుకు చస్తున్నారు.. నెగటివిటీ కి క్యారెఫ్ అడ్రస్ మన టీడీపీ ఫేస్బుక్ reason కమ్యూనికేషన్ లేకపోవటమే..
ముందు పార్టీ ని పార్టీ సోషల్ మీడియా ని set చెయ్యండి మహాప్రభో 🙏 వైసీపీ మీద గొడవకి పోవటం okay టీడీపీ మీద పోరాడాల్సి వస్తుంది.. తోటి కార్యకర్తలతో గొడవలు పడాల్సి వస్తా ఉంది.... మనోళ్లు గట్టిగా ఉంటే వైసీపీ ఎన్ని ట్రాపలు వేసిన hunt కోట్టి పారేస్తారు 🙏 మనోళ్ళకి కొంచెం గ్లూకోస్ ఇవ్వండి పోరాడే శక్తీ ఇవ్వండి..
Ias లని నమ్మి మోసపోకండి మరిసారి నవ్వుతారు ఇంక ఈసారి 🙏