K Eranna Maddanakunta

K Eranna Maddanakunta మాజీ ఎమ్మెల్యే,మడకశిర నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్
(1)

శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్  *రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ...
20/04/2025

శ్రీ సత్య సాయి జిల్లా
మడకశిర నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ *రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు* గారి *75 పుట్టిన రోజు* సందర్భంగా
ఈరోజు మడకశిర పట్టణంలో *ఈరన్న గారి కార్యాలయం* దగ్గర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో
*తెలుగు దేశం పార్టీ మడకశిర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఈరన్న గారు* వారితో పాటు
తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.........official

*మడకశిర నియోజకవర్గం**03.04.2024.**మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమ...
02/04/2024

*మడకశిర నియోజకవర్గం*
*03.04.2024.*

*మడకశిర నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ రేపటి రోజు అనగా 03.04. 2024 తేదీన ఉదయం 10:00 కు మడకశిర పట్టణం పురవీధుల్లో ప్రచార కార్యక్రమం వివరాలు....*

*మడకశిర పట్టణం లో జరుగు ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ గారి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలుగుదేశం , జనసేన, భాజపా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.*

*మీ ....*
*డాక్టర్ సునీల్ కుమార్, టిడిపి జనసేన భాజపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ కార్యాలయం, మడకశిర.*

టీడీపీ లో చేరికలు కె శివరం గ్రామం నుండి మద్దనకుంట ఈరన్న సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం ప...
01/04/2024

టీడీపీ లో చేరికలు
కె శివరం గ్రామం నుండి మద్దనకుంట ఈరన్న సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లో చేరారు.
Maddanakunta Eranna Sunil Kumar

26/02/2024
24/02/2024
పేద ప్రజలకు అండగా నిలుస్తున్న యువగళం సారధి నారా లోకేష్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు
23/01/2024

పేద ప్రజలకు అండగా నిలుస్తున్న యువగళం సారధి నారా లోకేష్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

*కేరళ శబరిమల అయ్యప్ప సన్నిధిలో  తెలుగుదేశం పార్టీ జెండాతో స్వాములు* సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం క...
12/01/2024

*కేరళ శబరిమల అయ్యప్ప సన్నిధిలో తెలుగుదేశం పార్టీ జెండాతో స్వాములు*

సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం కె.శివరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువకులు ఎంతో పుణ్యక్షేత్రం అయిన శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో తెలుగుదేశం పార్టీ అభిమానంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మడకశిర నియోజకవర్గం లో *మద్దనకుంట కె.ఈరన్న* గారు ఎమ్మెల్యే గా గెలవాలని కోరుకుంటూ అయ్యప్ప సన్నిధిలో తెలుగుదేశం పార్టీ జెండా తో కనిపించారు.....

మునిగిపోయే వైకాపా ఓడ నుంచి దూకి, ఒక్కొక్క ఎమ్మెల్యే తమను తాము రక్షించుకుంటున్నారు.
12/12/2023

మునిగిపోయే వైకాపా ఓడ నుంచి దూకి, ఒక్కొక్క ఎమ్మెల్యే తమను తాము రక్షించుకుంటున్నారు.


27/11/2023

జనసంద్రంగా మారిన యువగళం పాదయాత్ర.

24/11/2023

స్విమ్మింగ్ పూల్స్ ఇచ్చి ఫూల్స్ చేసిన తుగ్లక్...

24/11/2023

సిక్స్ పథకాల అమలుకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి.. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ పేర్లను రిజిస్టర్ చేసుకుంటున్నారు

Address

Madakasira

Telephone

+919441063602

Website

Alerts

Be the first to know and let us send you an email when K Eranna Maddanakunta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share