BJP Krishna zilla OBC Morcha AP

BJP Krishna zilla OBC Morcha AP భారతీయ జనతా పార్టీ

ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ఈ రోజు విజయవాడ లో నిర్వహించగా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధే...
30/08/2024

ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ఈ రోజు విజయవాడ లో నిర్వహించగా

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు కార్పొరేషన్ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన గారు పాల్గొని మొక్కలు నాటి వాటిని చెట్లు మార్చటానికి ఒక ఉద్యమంగా భాద్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు

Daggubati Purandeswari BJP Andhra Pradesh Bharatiya Janata Party (BJP) Obc Morcha AndhraPradesh Dr K Laxman Somu Veerraju

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సదస్యత అభియాన్ కార్యశాల -2024ఈ రోజు విజయవాడ లో సుజనా చౌదరి గారు ఎన్నికల కార్యాలయంలో జరిగ...
30/08/2024

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా సదస్యత అభియాన్ కార్యశాల -2024

ఈ రోజు విజయవాడ లో సుజనా చౌదరి గారు ఎన్నికల కార్యాలయంలో జరిగినది

కార్యకర్తల పని విధానమే బిజెపి కి బలము అనీ నమ్మకాన్ని నిజం చేస్తూ పూర్తి కమిటీలతో ఓబీసీ మోర్చా నాయకులు పాల్గొన్నారు.

Daggubati Purandeswari Obc Morcha AndhraPradesh BJP Andhra Pradesh Bharatiya Janata Party (BJP)

*భారతీయ జనతా పార్టీ* "*ఒబిసి మోర్చా" ఆంధ్రప్రదేశ్*"*సదస్యత అభియాన్ రాష్ట్ర కార్యశాల*"(సభ్యత్వ నమోదు కార్యశాల -2024రాష్ట్...
30/08/2024

*భారతీయ జనతా పార్టీ*
"*ఒబిసి మోర్చా" ఆంధ్రప్రదేశ్*

"*సదస్యత అభియాన్ రాష్ట్ర కార్యశాల*"
(సభ్యత్వ నమోదు కార్యశాల -2024
రాష్ట్ర ఓబిసి అధ్యక్షులు *శ్రీ రొంగల గో పిశ్రీనివాస్ గారి* ఆధ్వర్యంలో శ్రీ సుజనా చౌదరి ఎన్నికల కార్యాలయంలో రాష్ట్ర ఓబిసి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగినది ముఖ్య అతిథులుగా శ్రీమతి పురంధరేశ్వరి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు, శ్రీపూసరాజు ఓబిసి నేషనల్ ఇ.సి మెంబర్, శ్రీ అడ్డూరిశ్రీరాం, మరియు శ్రీ యస్.దయాకర్ రెడ్డి గారి సమక్షంలో సభ్యత్వ సమావేశం జరిగింది.ఆంధ్రరాష్ట్ర ఒబిసికన్వీనర్ శ్రీ కంటుబుక్త శ్రీ నివాస్ రావు,ప్రముఖ్ లు,సహప్రముఖ్ లు బాధ్యతలు కలిగిన రాష్ట్రం నుంచి పాల్గొన్నారు
ఓబీసీ మోర్చా కృష్ణ జిల్లా అధ్యక్షులు *పోలన అశోక్ కుమార్ గారు*
జిల్లా ప్రధాన కార్యదర్శులు
*కోమటి నాగేశ్వరరావు గారు* *పిల్లి మురళి కృష్ణ గారు*
ఉపాధ్యక్షులు
*లంకపల్లి నాగమల్లేశ్వరరావుగారు*
* జిల్లా ఉపాధ్యక్షులు జోగి రవీంద్ర గారు *
జిల్లా కార్యదర్శి
*పోసిన నరసింహా రావు*
పాల్గొన్నారు
🙏🙏🙏🙏🙏

Daggubati Purandeswari Obc Morcha AndhraPradesh BJP Andhra Pradesh Bharatiya Janata Party (BJP)

24/05/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబిసి మోర్చా పిలుపుమేరకు
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ 2010 నుండి తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పక్క దేశాల నుండి వలస వచ్చిన రోహింగా ముస్లింలకు అక్రమంగా ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తూ ఉండడాన్ని స్థానిక హైకోర్టు 2010 నుండి ఇచ్చిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేయడం. మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా కోర్టు తీర్పు నేను అమలు చేయనని నిస్సగ్గుగా చెబుతూ ఓటు బ్యాంకు రాజకీయమే లక్ష్యంగా మతతత్వ రిజర్వేషన్లు కల్పిస్తూ ఇన్నాళ్లు అధికారంలో ఉంటూ న్యాయస్థానాల తీర్పును గౌరవించకుండా అమలు చేస్తాం అనడాన్ని ఖండిస్తూ ఓబీసీలకు అండగా బిజెపి ప్రభుత్వం ఉంటుందని
కృష్ణాజిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పొలన అశోక్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లో గల జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు నివాళులర్పించి స్థానిక బిజెపి ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి పోసిన నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షులు పోలుకొండ వీరభద్రరావు, కార్యవర్గ సభ్యులు కుక్కల నాగేశ్వరావు. గుడివాడ పట్టణ అధ్యక్షులు యర్రపోతు అర్జున్ ప్రధాన కార్యదర్శి పల్లపోతు మురళి జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు కొత్త కిరణ్ విశ్వకర్మ యోజన జిల్లా కన్వీనర్ గానుగుల రాజా బిజెపి ఓబీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబిసి మోర్చా పిలుపుమేరకు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ 2010 నుండి తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పక్...
24/05/2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓబిసి మోర్చా పిలుపుమేరకు
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ 2010 నుండి తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పక్క దేశాల నుండి వలస వచ్చిన రోహింగా ముస్లింలకు అక్రమంగా ఓబీసీ సర్టిఫికెట్లు ఇస్తూ ఉండడాన్ని స్థానిక హైకోర్టు 2010 నుండి ఇచ్చిన ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేయడం. మమతా బెనర్జీ రాజ్యాంగాన్ని లెక్కచేయకుండా కోర్టు తీర్పు నేను అమలు చేయనని నిస్సగ్గుగా చెబుతూ ఓటు బ్యాంకు రాజకీయమే లక్ష్యంగా మతతత్వ రిజర్వేషన్లు కల్పిస్తూ ఇన్నాళ్లు అధికారంలో ఉంటూ న్యాయస్థానాల తీర్పును గౌరవించకుండా అమలు చేస్తాం అనడాన్ని ఖండిస్తూ ఓబీసీలకు అండగా బిజెపి ప్రభుత్వం ఉంటుందని
కృష్ణాజిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు పొలన అశోక్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లో గల జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు నివాళులర్పించి స్థానిక బిజెపి ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి పోసిన నరసింహారావు, జిల్లా ఉపాధ్యక్షులు పోలుకొండ వీరభద్రరావు, కార్యవర్గ సభ్యులు కుక్కల నాగేశ్వరావు. గుడివాడ పట్టణ అధ్యక్షులు యర్రపోతు అర్జున్ ప్రధాన కార్యదర్శి పల్లపోతు మురళి జిల్లా యువ మోర్చా ఉపాధ్యక్షులు కొత్త కిరణ్ విశ్వకర్మ యోజన జిల్లా కన్వీనర్ గానుగుల రాజా బిజెపి ఓబీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ OBC మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా యావత్తు బీసీ సమాజాన్ని మేల్కొలిపి బీసీ సమాజం బీజేపీ తో ఉ...
19/05/2024

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ OBC మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా యావత్తు బీసీ సమాజాన్ని మేల్కొలిపి బీసీ సమాజం బీజేపీ తో ఉంటేనే వాళ్లకి రాజకీయ చట్టబద్ధత అన్ని రంగాల్లో అభివృద్ధి వుంటుందని అనేక కార్యక్రమాలు ద్వారా వారిని చైతన్య పరుస్తూ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనదైన ముద్ర వేసిన యంగ్ డైనమిక్ నాయకులు రాష్ట ఓబీసీ అద్యక్షులు గౌరవనీయులు శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ... 💐💐

జోగి రవీంద్ర
జిల్లా ఉపాధ్యక్షులు
పెడన నియోజకవర్గం
బీజేపీ ఓబిసి మోర్చా -కృష్ణాజిల్లా

ఈ రోజు OBC మోర్చా కృష్ణాజిల్లా అధ్యక్షులు పోలన అశోక్ కుమార్ గారు పెడన నియోజకవర్గ పర్యటన లొ భాగంగా పెడన నియోజకవర్గం కన్వీ...
31/12/2023

ఈ రోజు OBC మోర్చా కృష్ణాజిల్లా అధ్యక్షులు పోలన అశోక్ కుమార్ గారు పెడన నియోజకవర్గ పర్యటన లొ భాగంగా పెడన నియోజకవర్గం కన్వీనర్ పడవల శ్రీ రామ కొండలు గారి ఆధ్వర్యంలో గూడూరు మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం లొ OBC మోర్చా కృష్ణాజిల్లా అధ్యక్షులు పోలన అశోక్ కుమార్ గారు, పెడన నియోజకవర్గం కన్వీనర్ పడవల కొండా గారు OBC మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు జోగి రవీంద్ర గారు, OBC మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశ్వరవు గారు, OBC మోర్చా జిల్లా కార్యదర్శి మురాల వెంకటేశ్వరవు గారు,OBC మోర్చా గూడూరు మండలం అధ్యక్షులు శ్యామ్ గారు,బంటుమిల్లి మండలం అధ్యక్షులు బండిరెడ్డి రామంజనేయులు గారు , OBC మోర్చా మండల అధ్యక్షులు మహేష్ గారు మండల ఉపాధ్యక్షులు వేముల మురళి కృష్ణా గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు

మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పుర...
05/12/2023

మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో భాగస్వామ్యం కావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారి పిలుపు మేరకు ఈ రోజు కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలంలో పెడన నియోజకవర్గం కన్వీనర్ పడవల కొండా గారి ఆధ్వర్యంలో పెద్దగొల్లపాలం, చిన్నగొల్లపాలం, పోడు, పడతడిక, ఓర్లగొందితిప్ప గ్రామాలలో మిచౌoగ్ తుఫాన్ బాధితులకు భారతీయ జనతా పార్టీ నాయకులు పులిహోర పొట్లాలు అందించి వారికీ అండగా ఎల్లవేళలా భారతీయ జనతా పార్టీ ఉంటుంది అని తెలియచేయడం జరిగినది యుద్ధప్రాతిపదికన సహాయక కార్యక్రమాల్లో కృత్తివెన్ను మండలం అధ్యక్షులు కొక్కిలిగడ్డ ఏసురాజు, ప్రధాన కార్యదర్శి వేముల మురళి, OBC జిల్లా కార్యవర్గ సభ్యురాలు గూడవల్లి నాగేశ్వరి, OBC జిల్లా కార్యవర్గ సభ్యులు బసవాణి భరణి,OBC మండల అధ్యక్షులు కొక్కిలి గడ్డ వెంకట దుర్గా, బీజేపీ కార్యకర్తలు, మోడీగారి అభిమానులు పాల్గొన్నారు
తుఫాన్ బాధితులకి బాసటగా నిలుస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలు
#పెడన

29/11/2023
29/11/2023

బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని బలపరుద్దాం

28/11/2023

నవ సమాజాభివృద్ధికి అలుపెరగని పోరాటం చేసిన ప్రఖ్యాత సంఘ సంస్కర్త, స్త్రీ విద్య కోసం విశేష కృషి చేసిన ధీశాలి, పీడిత జన బాంధవుడు, మహాత్మా శ్రీ జ్యోతిరావు గోవిందరావు ఫూలే గారి వర్ధంతి సందర్బంగా ఈ కూచిపూడి సెంటర్ లో OBC మోర్చా కృష్ణాజిల్లా అధ్యక్షులు పోలన అశోక్ కుమార్ గారి ఆధ్వర్యంలో మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని ఘనంగా పురస్కరించుకొని ఘన నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమం లో OBC మోర్చా కృష్ణాజిల్లా అధ్యక్షులు పోలన అశోక్ కుమార్ గారు,obc మోర్చా జిల్లా gs నాగేశ్వరావు గారు, జిల్లా కార్యదర్శి నరసింహరావు గారు, కిరణ్ గారు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు

Address

Arthamuru
Machilipatnam
521001

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP Krishna zilla OBC Morcha AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share