Bhavishyathuku Babu Guarantee NTR District

Bhavishyathuku Babu Guarantee NTR District Official Page of TDP NTR District

06/06/2026

సంజీవని ప్రాజెక్టుతో ప్రజల వద్దకే వైద్య సేవలు...
హెల్త్ ప్రొఫైళ్ల డిజిటలైజేషన్, ముందస్తు ఆరోగ్య సంరక్షణతో ప్రజారోగ్య రంగంలో ఏపీ విప్లవం.
సీఎం చంద్రబాబు విజన్‌తో ఆరోగ్య-ఆంధ్రప్రదేశ్ వైపు మరో ముందడుగు.



06/06/2026

పర్యాటక రంగానికి సరికొత్త హంగులు.. యువతకు వేలాది ఉపాధి మార్గాలు!

ఏపీ ఏవియేషన్ పాలసీ, బే సిటీ ప్రాజెక్టులతో పాటు వైజాగ్, చీరాల బీచ్‌లలో అత్యాధునిక 'బీచ్ షాక్స్' ఏర్పాటుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


06/06/2026

ప్రపంచ ఆర్థిక వేదికలపై ఏపీ అపారమైన తీరప్రాంత సంపదను మరియు లాజిస్టిక్స్ అవకాశాలను చాటిచెబుతూ, రష్యా ఎకనామిక్ ఫోరమ్‌లో పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా దూసుకుపోతున్న మన ఐటీ అండ్ పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ గారు

04/06/2026

పింఛన్ రూపంలో ఆర్థిక చేయూత..
మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం...
#పేదలసేవలో






04/06/2026

రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్... రెండో రోజు మాస్కో అడ్వాన్స్ డ్ ట్రాన్స్ పోర్టు డెవలప్ మెంట్ సెంటర్ ను సందర్శించారు.

03/06/2026

అమాయకపు చిరునవ్వుల నడుమ.. ఒక చిన్నారి ముందు ఆత్మీయ తాతగా మారిన జననేత! స్వచ్ఛమైన బంధాన్ని ఆవిష్కరించిన అద్భుత దృశ్యం ఇది

03/06/2026

తాటిచెట్టుపై ప్రాణాన్ని నిలిపి..
చెమట చుక్కను అమృతంగా మార్చే గీతన్న కళ్ళల్లో ఎంత ప్రేమ! కష్టజీవి గుండెల్లోని ఆప్యాయతను అక్కున చేర్చుకున్న జననేతపై కార్మికులు కురిపిస్తున్న నిండైన కృతజ్ఞత ఇది.


01/06/2026

జూన్ 4వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు. రాష్ట్రంలో విధ్వంసక పాలకుల నుంచి విముక్తి కలిగిన రోజు అది. కూటమిగా మీ అందరి మద్దతుతో అధికారం చేపట్టిన రోజు.
#పేదలసేవలో




01/06/2026

2024 జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.65,887 కోట్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల రూపంలో అందించాం.

#పేదలసేవలో






01/06/2026

తుని నియోజకవర్గం చామవరంలో "పేదలసేవలో" కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు.

#పేదలసేవలో




Address

Machilipatnam
Machilipatnam

Alerts

Be the first to know and let us send you an email when Bhavishyathuku Babu Guarantee NTR District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share