15/04/2023
Thank you so much for your support..
గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను ఎండగట్టడం మా వారాహి సేనాని మీడియా మా బాధ్యత..
పవన్ కళ్యాణ్ గారికి వెంటనే ఉంటాం.. యువత రాజకీయం అంటే ఏంటో చేసి చూపిస్తాం ..
విద్యా, వైద్యం, ఉపాధి, రాష్ట్ర హితువు కోసం మా చిరు ప్రయత్నం.. జనసేన నాయకులా ఆలోచన విధానాలు అడుగు లో అడుగువేసి ప్రశ్నిచే దిశగా ముందుకు వెళ్తాం..
మొదట నలుగురితో మొదలైన మా ప్రయాణం ఈ 2 నెలలో 23 మంది కమిటి తో ముందుకు వచ్చాం..
జై జనసేన..
జై హింద్
♥
Lokesh Loky C team thank u for you support