Telugu Desam Party: Kondapi

Telugu Desam Party: Kondapi Official Page of TDP Kondapi

• పారిశ్రామిక ప్రగతి కోసం మే నాటికి డి - రెగ్యులేషన్ ఫేజ్ -2 అమలు చేస్తాం ..స్టీల్ సెక్రెటరీ సందీప్ ఫౌండ్రిక్ నేతృత్వంలో...
14/04/2026

• పారిశ్రామిక ప్రగతి కోసం మే నాటికి డి - రెగ్యులేషన్ ఫేజ్ -2 అమలు చేస్తాం ..స్టీల్ సెక్రెటరీ సందీప్ ఫౌండ్రిక్ నేతృత్వంలోని కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు

• పోరాడి సాధించుకున్నది చిరస్థాయిగా గుర్తుండిపోతుంది.. అమరావతిని రాజధానిగా గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారాలోకేష్, ఎన్డీఏ ఎంపీలతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

• పేదలు సంతృప్తికరంగా భోజనం చేసేలా అన్న క్యాంటీన్లను నిర్వహించండి.. వివిధ శాఖల పనితీరుపై ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు

• విజన్ నుంచి క్యూబిట్స్ వరకు ఆంధ్రప్రదేశ్ భారత్ క్వాంటం భవిష్యత్తును నిర్మిస్తోంది.. ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• జనం ఛీ కొట్టినా అమరావతిపై అబద్దాలు చెబుతూ జగన్ శవరాజకీయాలు చేస్తున్నాడు.. జగన్ తీరుపై ధ్వజమెత్తిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/hVNth




• రాజధాని అమరావతిలో ఏప్రిల్ 14న క్వాంటం కంప్యూటర్ కు సంబంధించిన1 ఎస్, 1 క్యూ టెస్ట్ బెడ్స్ ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబ...
13/04/2026

• రాజధాని అమరావతిలో ఏప్రిల్ 14న క్వాంటం కంప్యూటర్ కు సంబంధించిన1 ఎస్, 1 క్యూ టెస్ట్ బెడ్స్ ఆవిష్కరించనున్న సీఎం చంద్రబాబు

• సీఎం చంద్రబాబు దూరదృష్టి ప్రతిరోజూ మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ..రాజధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటును హర్షిస్తూ ఎక్స్ లో స్పందించిన ఐటీ ,విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• నరుకుతాం చంపుతాం అంటున్న వైసీపీ రాక్షస మూకలను ప్రజలే అడ్డుకోవాలి.. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపు

• సీఎం చంద్రబాబును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ దోర్జే గ్యాంబా. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరు, నదుల అనుసంధానం పై రూపొందించిన ప్రణాళికల గురించి వెల్లడించిన సీఎం

• 2025 -26 లో శ్రీవారిని దర్శించిన భక్తుల సంఖ్య 4.57% వృద్ధి . హుండీ ఆదాయంలోనూ పెరుగుదల

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/UNB7v




• క్లీన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ లా తెలుగుదేశం పార్టీ నిలవాలి.. పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పార...
12/04/2026

• క్లీన్ పాలిటిక్స్ కు కేరాఫ్ అడ్రస్ లా తెలుగుదేశం పార్టీ నిలవాలి.. పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు

• సామాజిక విప్లవ పితామహుడు మహాత్మ జ్యోతిరావు పూలే .ఆయన బాటన నడవడం సామాజిక బాధ్యత.. మహాత్మా జ్యోతిరావు పూలే ద్విశతాబ్ది జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులర్పించిన సీఎం చంద్రబాబు ,ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• రాజధానిగా" అమరావతి"ని గుర్తిస్తూ ఆమోదం తెలపడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలపనున్న ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు

• తల సేమియాపై అవగాహన కల్పించేందుకు మే 10న నిర్వహిస్తున్న "తలసేమియా రన్" లో స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయండి.. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి

• చట్టాలు న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగింది, పోక్సో కేసులో శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటాం.. ప్రతిభ కనబరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సన్మాన సభలో హోం మంత్రి వంగలపూడి అనిత

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/IquFE




ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఫైనాన్స్ సిటీ, అడ్మినిస్ట్రేషన్  సిటీ, జస్టిస్  సిటీ, నాలెడ్జ్  సిటీ, మీడియా  సిటీ, స్పోర్ట్స్ సి...
08/04/2026

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఫైనాన్స్ సిటీ, అడ్మినిస్ట్రేషన్ సిటీ, జస్టిస్ సిటీ, నాలెడ్జ్ సిటీ, మీడియా సిటీ, స్పోర్ట్స్ సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, టూరిజం సిటీ... అనే 9 విశిష్ట నగరాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. ప్రపంచంలో ఏ రాజధానికి లేని గుర్తింపు ఈ 9 నగరాలతో రాజధాని అమరావతికి వస్తుంది.



అమరావతికి చట్టబద్దత వచ్చిన దగ్గర్నుంచీ సర్వత్రా ఒకటే చర్చ. 'జగన్ పడగొట్టాడు-చంద్రబాబుగారు నిలబెట్టారు'... అంటూ జనం ప్రతి...
08/04/2026

అమరావతికి చట్టబద్దత వచ్చిన దగ్గర్నుంచీ సర్వత్రా ఒకటే చర్చ. 'జగన్ పడగొట్టాడు-చంద్రబాబుగారు నిలబెట్టారు'... అంటూ జనం ప్రతి ఒక్క దానినీ పోల్చి చూసుకుంటున్నారు.




08/04/2026

అమరావతి పరేడ్ గ్రౌండ్ నుంచి అగ్నిమాప‌క‌శాఖ ఆధునీక‌ర‌ణ‌లో భాగంగా రూ.252.93 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన‌ వాహనాలు, వివిధ పరికరాలను సీఎం చంద్ర‌బాబు గారు ప్రారంభించారు. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించుకుని విప‌త్తుల స‌మ‌యంలో ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడే ప‌రిక‌రాలు, వాహ‌నాలు కొనుగోలుచేసిన అధికారులను సీఎం అభినందించారు.



ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన...
08/04/2026

ఉండవల్లి నివాసంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటుచేసిన మంత్రుల ఉపసంఘం సమావేశం జరిగింది. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాలతో పాటు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ పై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అంతా క‌లిసి ప‌నిచేయాల‌ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఈ స‌మావేశంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, పి.నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


• 1,11,278 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే రూ. 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు అధ్యక్షత...
08/04/2026

• 1,11,278 మందికి ఉద్యోగ అవకాశాలు లభించే రూ. 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన16వ ఎస్ ఐ పీ బీ సమావేశం

• నీ తప్పులకు జనం ఛీ కొట్టినా మారకుంటే ఎలా ?..ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పై దాడిని ఖండిస్తూ జగన్ ను నిలదీసిన సీఎం చంద్రబాబు, ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• రాష్ట్రంలో పెట్టుబడుల గ్రౌండింగ్ పై దృష్టి కేంద్రీకరించాలి.. 20 లక్షల ఉద్యోగాల కల్పన పై మంత్రుల ఉపసంఘం సమావేశం లో దిశానిర్దేశం చేసిన ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్

• "జల్ జీవన్ మిషన్ 2.0" కు ప్రాధాన్యతనిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించాలి.. 100 రోజుల స్పెషల్ డ్రైవ్ కు శ్రీకారం చుట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

• వెలుగొండ ప్రాజెక్టు పనులను జూన్ నాటికి పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి.. అధికారులను ఆదేశించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/iyUhr




2015లోనే ఉమ్మడి  కృష్ణా, గుంటూరు జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రధాన నగరాల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గార...
07/04/2026

2015లోనే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం తదితర ప్రధాన నగరాల అభివృద్ధికి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ప్రణాళికలు రూపొందించారు. ఈరోజు జగన్ నిద్రలేచి 'మావిగాన్' అనడం... విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు అభివృద్ధి అంటూ కొత్తగా మాట్లాడటం జగన్ వెనుకబాటుకు నిదర్శనం.




07/04/2026

అనంతపురం జిల్లా, తాడిపత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను యాడికి జలధార సభలో ముఖ్యమంత్రి చదివి వినిపించారు. వివిధ శాఖల పనితీరు నివేదికలను ప్రజల ముందు ప్రెజెంట్ చేశారు. సరిగా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదికపైకి పిలిపించి వివరణ అడిగారు. పనితీరును మెరుగుపర్చుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

#జలధార


రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తే సంపద సృష్టితో పాటు, రాష్ట్ర వ్యాప్త యువతకు లక్షలాది ఉద్యోగాలు వస...
07/04/2026

రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తే సంపద సృష్టితో పాటు, రాష్ట్ర వ్యాప్త యువతకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. సమకూరిన సంపదతో మిగిలిన జిల్లాలలో ప్రతి పంచాయతీని అభివృద్ధి చేయవచ్చు. తద్వారా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది.






07/04/2026

30 ఏళ్ల క్రితమే నీటి భద్రత కోసం పని చేశాం.

ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మ సేద్యం వంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లాం. పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశాం. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్‌లు, నీరు-చెట్టు, నీరు-మీరు, నీరు-ప్రగతి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం.

#జలధార


Address

Kondapi
Kondapi
523270

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Kondapi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Kondapi:

Share