Aadar Party Khammam District

Aadar Party Khammam District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aadar Party Khammam District, Political Party, Khammam.

అధికార భాగస్వామ్యం- సామాజిక న్యాయం- ప్రజా సంక్షేమం

“నిజమైన నాయకులకు మంచి సంకల్పం, గొప్ప లక్ష్యం ఉంటుంది... లక్ష్య సాధనకు కృషి చేస్తే, విజయం దానంతట అదే వస్తుంది.”

 #ఖమ్మం
17/11/2025

#ఖమ్మం

31/08/2025

*ఆదార్ పార్టీ గౌరవ సలహాదారుగా _ శరత్ కుమార్ గారు*......
Aadar Party Khammam District Khammam District Khammam News Aadar Party -Alliance of Democratic Reforms Party DrSeshagiri Rao Khammam District - ఖమ్మం జిల్లా Warangal,telngana,india. Suryapet district Nizamabad Telangana BC Rajyadhikara Samithi Nizamabad News Kesava Goud Telangana Gouda community Nizamabad, Telangana - India Telangana Political Hub Hanumakonda, Andhra Pradesh, India Bhupalapalli Hotel Sinduri Bhupal Palli Yellandu Municipality Nalgonda #దృక్కోణం

26/08/2025

*ఆదార్ పార్టీ ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జ్ అలెం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో ఆదార్ పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశం కొత్తగూడెం కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది*.....

Aadar Party Khammam District      Khammam District DrSeshagiri Rao  Aadar Party -Alliance of Democratic Reforms Party  K...
26/08/2025

Aadar Party Khammam District Khammam District DrSeshagiri Rao Aadar Party -Alliance of Democratic Reforms Party Khammam News Khammam District - ఖమ్మం జిల్లా Nizamabad News Nizamabad, Telangana - India Warangal,telngana,india. Suryapet district Nizamabad Telangana

05/08/2025

కరీంనగర్.మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో ప్రధాన రోడ్లను తక్షణమే ఏర్పాటు వేయాలి..

ఆధార్ పార్టీ జిల్లా అధ్యక్షులు.కంటే కేశవ్ గౌడ్..

తెలంగాణ రాష్ట్రంలోని రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని తక్షణమే వాటిని ఏర్పాటు చేయాలని ఆధార్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అధ్యక్షులు.కంటే కేశవ్.గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆధార్ పార్టీ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కేశవ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో, నగర కార్పొరేషన్లలో రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయని, తక్షణమే వాటిని నిర్మించాలని కోరారు. అస్తవ్యస్తంగా రోడ్లు ఉండటం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారిందని, నూతన రోడ్లు వేయాలని కోరారు. రాష్ట్రంలో కేంద్ర సహాయ మంత్రి, రాష్ట్రంలో మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి చేయడంలో వెనుకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోడ్లన్నీ విపరీతంగా పాడైపోయాయని, తక్షణమే వాటికి కూడా మరమ్మతులు చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని తెలిపారు. తక్షణమే నూతన రోడ్లన్నీ వేసి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో. నాగుల నారాయణ గౌడ్.. బావు. గంగాధర్ గౌడ్. తదితరులు ఆయన వెంట పలువురు ఆధార్ పార్టీ నాయకులు ఉన్నారు.

Aadar Party Khammam District Khammam News Nalgonda DrSeshagiri Rao Telangana Political Hub

05/08/2025
30/07/2025

🔴 *ఆదార్ పార్టీ*

⚪ *హైదరాబాద్*

◽ *ఆధార్ పార్టీ ఎల్బీనగర్ ఇంచార్జ్ ను ప్రకటించిన అధ్యక్షులు డా.ఈడా శేషగిరిరావు గౌడ్ గారు*

1 *ఎల్బీ నగర్* - *కట్టేకోల గోపి నాథ్* (బీసీ)

Address

Khammam

Website

Alerts

Be the first to know and let us send you an email when Aadar Party Khammam District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share