Youth Congress Khammam Loksabha

Youth Congress Khammam Loksabha Official Page of Khammam (Parliamentary Constituency) Youth Congress..Like and Follow us to get Upda

Stay Home Stay safe
07/05/2020

Stay Home Stay safe

సుజాతనగర్ జండాల సెంటర్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలన...
09/12/2018

సుజాతనగర్ జండాల సెంటర్ లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు నాగా సీత రాములు గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తుల వీరయ్య గారు యూత్ కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు

Sujatha Nagar Mandalam Sarvaram Grama Panchaithi loni  #3    's Members tho Samavesham aena Niyojakavarga Youth Congress...
20/11/2018

Sujatha Nagar Mandalam Sarvaram Grama Panchaithi loni #3 's Members tho Samavesham aena Niyojakavarga Youth Congress Assembly President

Sujatha Nagar Mandal Congress Aadhvaryamlo  Mukya Karyakarthala Meeting lo Palgonna Mandal Congress Nayakulu Senior Naya...
19/11/2018

Sujatha Nagar Mandal Congress Aadhvaryamlo Mukya Karyakarthala Meeting lo Palgonna Mandal Congress Nayakulu Senior Nayakulu Chinthalapudi Rajashekar Vanama Venteshwar Rao Gari Gelupu Kosam Prathi Karyakartha Sainikudila Pani Cheyali Ani Matladthunna Niyojikavarga Youth Congress Assembly President Bathula Veeraiah

సింగభూపాళం గ్రామ పంచాయితీ  సింగభూపాళం *బూతు కమిటీ* సభ్యులతో మాట్లాడుతున్న కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్...
16/11/2018

సింగభూపాళం గ్రామ పంచాయితీ సింగభూపాళం *బూతు కమిటీ* సభ్యులతో మాట్లాడుతున్న కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్ *బత్తుల వీరయ్య*

సుజాతనగర్ మండలం సీతంపేట గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమైన నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు బ...
14/11/2018

సుజాతనగర్ మండలం సీతంపేట గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమైన నియోజకవర్గ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తుల వీరయ్య లింగం సత్తిరెడ్డి హరి దాస్ నాయక్ గాజుల సీతారామయ్య చంద్రగిరి అంజి అంజి చంద్రగిరి నరేందర్ మత్రు భీమా సత్యనారాయణ రవి శ్రీను తదితరులు పాల్గొన్నారు

ఢిల్లీలో రాఫెల్ కుంభకోణం వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో శాంతితో మార్గంలో ర్యాలీ చేస్తున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ కా...
26/10/2018

ఢిల్లీలో రాఫెల్ కుంభకోణం వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో శాంతితో మార్గంలో ర్యాలీ చేస్తున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్ట్ కు నిరసనగా కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ వనమా నాయకత్వంలో ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఫారెస్ట్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం ఏ రజాక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తుల వీరయ్య ఎండీ గౌస్ జక్కుల సుందర్ కొంపెల్లి ఎంకన్న ఆవునూరి చంద్రయ్య తమ్మి శెట్టి అశోక్ వాలి రాజలక్ష్మి వాసు నాగరాజు నున్న వెంకన్న బొందల శ్రీధర్ వెంకన్న లక్ష్మీపార్వతి తదితరులు అరెస్టు అయ్యారు

దుర్గ మాత ఆశీస్సులతో *అందరూ సుఖశాంతో ఉండాలని కోరుకుంటూ*...మీకు ,మీ కుటుంబ సభ్యులకువిజయదశమి శుభాకాంక్షలు*💐💐💐💐
18/10/2018

దుర్గ మాత ఆశీస్సులతో
*అందరూ సుఖశాంతో ఉండాలని కోరుకుంటూ*...

మీకు ,మీ కుటుంబ సభ్యులకు
విజయదశమి శుభాకాంక్షలు*💐💐💐💐

*Narshimma Sagar* Gramma Panchaithi lo *Gadapa Gadapa* ki Congress Pracharani *Booth Committee* Members tho Nirvahesthun...
05/10/2018

*Narshimma Sagar* Gramma Panchaithi lo *Gadapa Gadapa* ki Congress Pracharani *Booth Committee* Members tho Nirvahesthunna Sujatha Nagar Congress Nayakulu attended by Kothagudem Youth Congress Assembly

Address

Khammam
507001

Telephone

95736566669

Alerts

Be the first to know and let us send you an email when Youth Congress Khammam Loksabha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Youth Congress Khammam Loksabha:

Share