45 Division TRS Party

45 Division TRS Party 45 Division TRS Party Khammam

that is KCR_TRS
09/08/2021

that is KCR_TRS

06/08/2021
జై కేసీఆర్ జై కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తనయుడు రాష్ట్ర ఐటి మరియు పురపాలక...
24/07/2021

జై కేసీఆర్ జై కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తనయుడు రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖ మాత్యులు కే తారకరామారావు గారు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముక్కోటి వృక్ష ర్చన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో స్థానిక 45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బుడిగం శ్రీనివాస్ గారు ఈరోజు డివిజన్ పరిధిలో పలు ప్రాంతాలలో మొక్కలు నాటుట కొరకు ట్రాక్టర్ ద్వారా రోడ్డుకు పక్కన ఫిట్స్ కొట్టించడం మొక్కలను కూడా రెడీ చేయడం జరిగినది డివిజన్ లోని నాయకులు మరియు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కాగలరని తెలియ పరచడం జరిగింది జై తెలంగాణ

జై కేసీఆర్ జై కేటీఆర్ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో స్థానిక 45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బుడిగం...
22/07/2021

జై కేసీఆర్ జై కేటీఆర్ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో స్థానిక 45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బుడిగం శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో డివిజన్ పరిధిలో రోజువారి పరిశుభ్రత లో భాగంగా ఈరోజు పాత బస్టాండ్ టు రైల్వే స్టేషన్ టు సాయి బాబా టెంపుల్ సెంటర్ బస్ డిపో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఇళ్లలోని అపార్ట్మెంట్లలో ప్రాంతాలలో మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ సిబ్బంది చేత చేత చెత్తను తొలగించి కాలువలను శుభ్రం చేయించి స్వచ్ఛ ఆటో ద్వారా ట్రాక్టర్ ద్వారా ఎత్తించి డంపింగ్ యార్డ్ పంపించడం జరిగింది జై తెలంగాణ

జై కేసీఆర్ జై కేటీఆర్  మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో ఈరోజు స్థానిక 45 వ డివిజన్ కార్పొరేటర్ శ్ర...
21/07/2021

జై కేసీఆర్ జై కేటీఆర్ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో ఈరోజు స్థానిక 45 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బుడిగం శ్రీనివాస్ గారు డివిజన్లోని ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ డివిజన్ పరిధిలోని రెండు మసీదులలో ముస్లిం సోదరులు ప్రార్థన నిమిత్తం వచ్చు సందర్భములో కరోనా వైరస్ చెందకుండా సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయించడం జరిగినది అనంతరం డివిజన్ పరిధిలోని రోజువారి పరిశుభ్రత లో భాగంగా మసీదుల దగ్గర బస్టాండ్ రైల్వే స్టేషన్ పోలీస్ క్లబ్ బొమ్మల సెంటర్ మామిళ్లగూడెం సాయి బాబా టెంపుల్ జండాల సెంటర్ ప్రాంతాలలో గల్లీలలో మెయిన్ రోడ్డు మీద కాలవలో చెత్తను తొలగించి వర్షపు నీరు పోయే విధంగా రోడ్డుమీద చెత్తను మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది చేత శుభ్రపరిచి చెత్తను ట్రాక్టర్ ద్వారా ఎత్తించి డంపింగ్ యార్డ్ కు పంపించడం జరిగింది

జై కేసీఆర్ జై కేటీఆర్ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో స్థానిక 45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బుడిగం...
20/07/2021

జై కేసీఆర్ జై కేటీఆర్ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో స్థానిక 45వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బుడిగం శ్రీనివాస్ గారు డివిజన్లోని వివిధ ప్రాంతాలను వారే స్వయంగా సందర్శించి కాలువలను గల్లీ లను మెయిన్ రోడ్డు ను మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ సిబ్బంది చేత శుభ్రంగా చేయించి చెత్తను తొలగించి ట్రాక్టర్ మరియు స్వచ్ఛ ఆటో ద్వారా ఎత్తించి డంపింగ్ యార్డ్ కు పంపించడం జరిగింది జై తెలంగాణ

జై కేసీఆర్ జై కేటీఆర్ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో స్థానిక 45వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ శ్ర...
15/07/2021

జై కేసీఆర్ జై కేటీఆర్ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో స్థానిక 45వ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ శ్రీ బుడిగం శ్రీనివాస్ గారి పర్యవేక్షణ లో రోజువారీ పరిశుభ్రత లో భాగంగా ఈ రోజు కూడా మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ సిబ్బంది చేత పాత బస్టాండ్ టు రైల్వే స్టేషన్ బొమ్మల సెంటర్ టు వినోద థియేటర్ టు మెప్మా ఆఫీస్ టు మామిళ్లగూడెం టు సాయి బాబా టెంపుల్ టు మయూరి సెంటర్ వరకు మరియు డివిజన్ పరిధిలో గల్లీలలో కాలువలోని చెత్తను తొలగించి మురుగునీరు యదా విధిగా పోయే విధంగా శుభ్రపరిచి చెత్తను ట్రాక్టర్ ద్వారా స్వచ్ఛ ఆటో ద్వారా ఇళ్లల్లో చెత్తను కూడా సేకరించి డంపింగ్ యార్డుకు పంపించడం జరిగినది అనంతరం కార్పొరేటర్ గారు షాప్ యజమానులతో హాస్పటల్ యజమానులతో కళాశాలల యాజమాన్యం తో రోడ్డు సైడ్ చిన్న చిన్న వ్యాపారం చేసుకోను వాళ్లతో వర్షాకాలం లో కాలువల గుండా వర్షపు నీరు మురుగునీరు పొయ్యే వీలుగా ఉండాలి మీ చెత్తను డబ్బాలలో సేకరించి చెత్త ట్రాక్టర్ వచ్చినప్పుడు వాటిల్లో పోగలరు దయచేసి మీరు అందరు సహకరించగలరు అని వారికి తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో డివిజన్లోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది జై తెలంగాణ

జై కేసీఆర్ జై కేటీఆర్ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో పట్టణ ప్రగతి లో భాగంగా ఈరోజు స్థానిక  45 వ ...
10/07/2021

జై కేసీఆర్ జై కేటీఆర్ మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆశీస్సులతో పట్టణ ప్రగతి లో భాగంగా ఈరోజు స్థానిక 45 వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బుడిగం శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో ప్రసార భారతి అయినా దూరదర్శన్ రిలే కేంద్రము నందు మరియు ఇరిగేషన్ బ్రాంచ్ ఆఫీసు నందు మరియు తిరుమల తిరుపతి దేవస్థానములు కు చెందిన ధర్మ ప్రచార పరిషత్ ఖమ్మం విభాగము నందు పెరిగిన చెట్లను మట్టి దిబ్బల ను జెసిబి ద్వారా తొలగించి చిన్న చిన్న గుంతలలో మట్టి పోసి పూడ్చి శుభ్రపరిచి ట్రాక్టర్ ద్వారా ఎత్తించి డంపింగ్ యార్డ్ కు పంపించడం జరిగింది లక్ష్మీ గాయత్రి అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్నటువంటి ఇంటి లోపల చెట్లను నరికించి ఆ చెట్లను కూడా ట్రాక్టర్ ద్వారా ఎత్తించి జరిగినది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఆర్ పి లు అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ హెల్పర్స్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగినది జై తెలంగాణ

Address

Khammam
507001

Website

Alerts

Be the first to know and let us send you an email when 45 Division TRS Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category