Rajesh Inturi TDP

Rajesh Inturi TDP TDP Leader | Nellore Parliament Vice President

కందుకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు...
30/05/2026

కందుకూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పోతుల రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు...

28/05/2026

తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసిన యుగపురుషుడు, శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి నా హృదయపూర్వక శతకోటి ప్రణామాలు!

నందమూరి తారక రామారావు గారు అంటే కేవలం ఒక పేరు కాదు.. అదొక శకం! ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ‘ఆత్మగౌరవాన్ని’ పరిచయం చేసిన ధీరుడు. వెండితెరపై దేవుడిగా మెరిసినా, ప్రజాసేవలో నాయకుడిగా నిలిచినా.. ఆయన జీవించిచూపిన బాట ఎప్పటికీ ఆదర్శనీయం.

🙏 జోహార్ ఎన్టీఆర్! 🙏

15/05/2026
అపార బలశాలి, అచంచల రామభక్తుడు, వినయానికి మారుపేరు ఆ ఆంజనేయుడు. ఆ హనుమంతుని ఆశీస్సులతో అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుం...
12/05/2026

అపార బలశాలి, అచంచల రామభక్తుడు, వినయానికి మారుపేరు ఆ ఆంజనేయుడు. ఆ హనుమంతుని ఆశీస్సులతో అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ..
రాష్ట్ర ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు!

టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసన సభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
12/05/2026

టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసన సభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...

ఈ రోజు కావాలి పట్టణం లో SMK కన్వెన్షన్ హల్ లోజరిగిన TNSF రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి వెంకట నవీన్ -వెంకట సాయి సింధు ప్రియ...
10/05/2026

ఈ రోజు కావాలి పట్టణం లో SMK కన్వెన్షన్ హల్ లోజరిగిన TNSF రాష్ట్ర కార్యదర్శి చెరుకూరి వెంకట నవీన్ -వెంకట సాయి సింధు ప్రియ ల వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది..

నిన్న రాత్రి పొన్నలూరు మండలం ఇప్పగుంట గ్రామం నందు జరిగిన కొంకా ప్రసాద్ కుమారుడు వెంకట ప్రేమ్ కుమార్ - సిరిచందన ల వివాహ ర...
10/05/2026

నిన్న రాత్రి పొన్నలూరు మండలం ఇప్పగుంట గ్రామం నందు జరిగిన కొంకా ప్రసాద్ కుమారుడు వెంకట ప్రేమ్ కుమార్ - సిరిచందన ల వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది

నిన్న రాత్రి కందుకూరు పట్టణం లో ని శ్రీ లక్ష్మి తిరుమల కళ్యాణ మండపం లో జరిగిన దండిబోయన వెంకటేశ్వర్లు - నిర్మలమ్మ గార్ల క...
09/05/2026

నిన్న రాత్రి కందుకూరు పట్టణం లో ని శ్రీ లక్ష్మి తిరుమల కళ్యాణ మండపం లో జరిగిన దండిబోయన వెంకటేశ్వర్లు - నిర్మలమ్మ గార్ల కుమారుడు బాలాజీ - మల్లేశ్వరి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది...

నిన్న రాత్రి కందుకూరు పట్టణం లో ని SVS ఫంక్షన్ హాల్ లో జరిగిన శ్రీ దావులూరి కోటేశ్వరరావు - అరుణ గార్ల కుమారుడు మనోజ్ -కో...
09/05/2026

నిన్న రాత్రి కందుకూరు పట్టణం లో ని SVS ఫంక్షన్ హాల్ లో జరిగిన శ్రీ దావులూరి కోటేశ్వరరావు - అరుణ గార్ల కుమారుడు మనోజ్ -కోమలి వివాహ వేడుక కు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది...

ఈ రోజు కందుకూరు పట్టణంలోని SVS ఫంక్షన్ హల్ లో జరిగిన చిమ్మరి సురేష్ -పద్మ గార్ల కుమారులు పంచ కట్టు వేడుకకు హాజరై అక్షింత...
02/05/2026

ఈ రోజు కందుకూరు పట్టణంలోని SVS ఫంక్షన్ హల్ లో జరిగిన చిమ్మరి సురేష్ -పద్మ గార్ల కుమారులు పంచ కట్టు వేడుకకు హాజరై అక్షింతలు వేసి ఆశీర్వదించడం జరిగింది...

Address

Kandukuru

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajesh Inturi TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share