EAST Godavari - తూర్పు గోదావరి

EAST Godavari - తూర్పు గోదావరి Only East Godavari

రాజరాజ నరేంద్రుడు
04/04/2015

రాజరాజ నరేంద్రుడు

కొరంగి(coringa)
03/04/2015

కొరంగి(coringa)

కొరంగి(Coringa)
03/04/2015

కొరంగి(Coringa)

02/04/2015
అన్నవరం దేవాలయం
02/04/2015

అన్నవరం దేవాలయం

16/03/2015
కోనసీమ ముఖద్వారం
14/03/2015

కోనసీమ ముఖద్వారం

తూర్పు గోదావరి
14/03/2015

తూర్పు గోదావరి

మన తూర్పుగోదావరి
12/03/2015

మన తూర్పుగోదావరి

ద్రాక్షారామ భీమెశ్వర స్వామి దేవాలయం
12/03/2015

ద్రాక్షారామ భీమెశ్వర స్వామి దేవాలయం

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం , గొల్లల మామిడాడ
11/03/2015

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం , గొల్లల మామిడాడ

10/03/2015

వేదంలా ఘోషించే గోదావరీ
ఆమరదామంలా శొభిల్లె రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం

రాజ రాజ నరేంద్రుడు, కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్ని నినదించె గౌతమి హొరు ||వేదంలా||

ఆది కవిత నన్నయ్యా రాసెనిచ్చటా
శ్రీనాధ కవి నివసం పెద్ద ముచ్చటా
కవిసార్వభౌమలకిది ఆలవాలము
నవ కవితలు వికసించె నందనవనము ||వేదంలా||

దిట్టమైన శిల్పాల దేవలాలు
కట్టుకదల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కొటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు ||వేదంలా||

Address

Kakinada
533001

Website

Alerts

Be the first to know and let us send you an email when EAST Godavari - తూర్పు గోదావరి posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share