Smt.Sri.Venkata Lakshmi Krishna Kumar Rajarapu

Smt.Sri.Venkata Lakshmi Krishna Kumar Rajarapu Vote for the right to see bright ���
Our party YSRCP party
Our symbol fan

 # Kill them with your kindness 💥And burry them with your smile 🤙🏻
03/02/2025

# Kill them with your kindness 💥
And burry them with your smile 🤙🏻

05/11/2024
04/01/2024
*కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాకినాడ కార్పొరేటర్ రాజారపు వెంకటలక్ష్మి కృష్ణ కుమార్  గారు*
23/09/2021

*కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కాకినాడ కార్పొరేటర్ రాజారపు వెంకటలక్ష్మి కృష్ణ కుమార్ గారు*

Distributed Dustbins,Hand gloves,Shoes,Safety Jackets to Sanitary workers in 47th Division,Kakinada Municipal corporatio...
26/01/2021

Distributed Dustbins,Hand gloves,Shoes,Safety Jackets to Sanitary workers in 47th Division,Kakinada Municipal corporation.

According to  MHO kmc medical officer have given me result as negative so everyone out please dont get panic due to some...
13/06/2020

According to MHO kmc medical officer have given me result as negative so everyone out please dont get panic due to some cases has been declared positive in my 47th ward i have been there and watched the SANITATION works very carefully so doctors suggested me to be home quarantine for some days because of this works people taking advantege spreading a fake news.ieKrishna Rajarapu my father has been tested negative. Dnt believe fake news

కె.ఎం.సి MHO ఆఫీసర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం నా (Krishna Rajarapu)  కోవిడ్ 19 పరీక్ష కు సంబంధించిన రిపోర్టు  నెగటివ్ ...
13/06/2020

కె.ఎం.సి MHO ఆఫీసర్ గారు ఇచ్చిన నివేదిక ప్రకారం నా (Krishna Rajarapu) కోవిడ్ 19 పరీక్ష కు సంబంధించిన రిపోర్టు నెగటివ్ వచ్చిందని తెలిపారు కావున తామెవ్వరు కంగారు పడవద్దని మనవి. మన 47వ వార్డులో కొన్ని కోవిడ్ 19 కేసులు పాజిటివ్ రావడం తో ప్రజలలో భయం ఏర్పడింది , ప్రజలు ఎటువంటి కంగారు పడవద్దని నేను దగ్గరుండి పారిశుధ్య కార్మికులతో శానిటేషన్ పనులు విరివి గా చేయించాను అని చెప్తున్నాను. డాక్టర్లు నాకు కొద్ది రోజులు జాగ్రత్తలు పాటిస్తూ ఇంటి వద్దే ఉండమని సూచించారు. ఇదే అదును గా చేసుకుని కొంత మంది పుకార్లు సృష్టిస్తున్నారు... అటువంటి పుకార్లు ఎవ్వరు నమ్మవద్దని ప్రజలకు మరొకసారి మనవి చేసుకుంటున్నాము...

కాకినాడ నగర 47వ డివిజన్ ప్రజలకు, మిత్రులకు,శ్రేయోభిలాషులకు అందరికీ  #నూతన సంవత్సర మరియు  #సంక్రాంతి శుభాకాంక్షలు..మీశ్రీ...
30/12/2019

కాకినాడ నగర 47వ డివిజన్ ప్రజలకు, మిత్రులకు,శ్రేయోభిలాషులకు అందరికీ #నూతన సంవత్సర మరియు #సంక్రాంతి శుభాకాంక్షలు..

మీ

శ్రీమతి & శ్రీ #రాజారపు వెంకటలక్ష్మి కృష్ణకుమార్
47వ డివిజన్ కొర్పొరేటర్,వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.

08/07/2019

Address

Padmavathi Enclave; Narsanna Nagar
Kakinada
533462

Website

Alerts

Be the first to know and let us send you an email when Smt.Sri.Venkata Lakshmi Krishna Kumar Rajarapu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share