10/03/2026
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వము లో పని చేస్తున్న ఉద్యోగుల ID Card ను మీ అవసరాల ననుసరించి మీ వివరాలను ఎంటర్ చేసినట్లైతే మీ ID Card ఆటోమాటిక్ గా వివరాలను తీసుకొని మీకు ID Card ను అందిస్తుంది.
మీకు PDF ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ చేసి మీ DDO గారితో సైన్ చేయించి ల్యామినేషన్ చేసుకొనండి.