Telugu yuvatha kadapa parliment

Telugu yuvatha kadapa parliment we are with people

పేదలకు సత్వర ఆర్థికసాయం..కూటమి ప్రభుత్వ ధ్యేయం.. అనారోగ్యం బారిన పడి చికిత్స పొందిన కమలాపురం, వల్లూరు, వీరపునాయునిపల్లె ...
07/10/2024

పేదలకు సత్వర ఆర్థికసాయం..
కూటమి ప్రభుత్వ ధ్యేయం..

అనారోగ్యం బారిన పడి చికిత్స పొందిన కమలాపురం, వల్లూరు, వీరపునాయునిపల్లె మండలాలకు చెందిన 8 మంది పేదలకు రూ.10,78,685/- విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గారు పంపిణీ చేశారు.

ఈరోజు కడప  ఆఫీస్  నందు యువనాయకుడు పుత్తా లక్ష్మి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వేంపల్లి కి చెందిన యువకులు.
22/07/2024

ఈరోజు కడప ఆఫీస్ నందు యువనాయకుడు పుత్తా లక్ష్మి రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వేంపల్లి కి చెందిన యువకులు.

అందరికి నమస్కారాలు ఈ రోజు కమలాపురం నియోజకవర్గం పార్టీ ఆఫీస్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో పాల్గొన్న *MLA పుత్తా క్రిష్ణ ...
18/07/2024

అందరికి నమస్కారాలు

ఈ రోజు కమలాపురం నియోజకవర్గం పార్టీ ఆఫీస్ లో జరిగిన విలేకర్ల సమావేశం లో పాల్గొన్న *MLA పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గారు*

ఐదేళ్లలో 1,75,000 ఎకరాల భూమిని దోచుకున్న వైసిపి ప్రభుత్వం.. *ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి*

గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం 35వేల కోట్ల విలువచేసే 1,75,000 ఎరకరాల భూమిని దోచుకున్నారని *కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్య రెడ్డి* గారు అన్నారు.

కమలాపురం టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో *ఎమ్మెల్యే చైతన్య రెడ్డి* గారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న భూములను సెటిల్ చేసుకోవడం కోసమే దేశంలో ఎక్కడా లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు
వైసీపీ చేసిన అక్రమాలు, అరాచకాలు చూసి ప్రజలు వారిని ఇంటికే పరిమితం చేశారన్నారు. హౌసింగ్ కాలనీలో పేరుతో రైతుల వద్ద నుండి తక్కువ ధరకుకొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్మడమే కాకుండా ఆ పక్కనే వైసిపి పార్టీ వారు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేశారన్నారు. రామానాయుడు స్టూడియో భూములను కూడా వదలకుండా కబ్జా చేశారని ఇవే కాకుండా దేవాలయాలు మఠాల భూములను కూడా వదలకుండా కబ్జా చేశారని *ఎమ్మెల్యే చైతన్య రెడ్డి* గారు తెలిపారు

అందరికీ నమస్కారం ఈ రోజు కడప SP ఆపీస్ నందు , కడప జిల్లా నూతన SP గా నియమితులైన శ్రీ హర్ష వర్దన్ రాజు గారిని , వారి చాంబర్ ...
17/07/2024

అందరికీ నమస్కారం

ఈ రోజు కడప SP ఆపీస్ నందు , కడప జిల్లా నూతన SP గా నియమితులైన శ్రీ హర్ష వర్దన్ రాజు గారిని , వారి చాంబర్ లో మర్యాద పూర్వకంగా కలిసిన గౌరవ కమలాపురం శాసన సభ్యులు శ్రీ పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గారు , మరియు శ్రీ పుత్తా లక్ష్మి రెడ్డి గారు.

ఈ సందర్భంగా SP గారికి శాలువ కప్పి సన్మానించి, స్వాగతం తెలిపినారు .

12/07/2024
కమలాపురం మండలం, చదిపిరాళ్ల గ్రామానికి  చెందిన తెలుగుదేశంపార్టీ నాయకుడు   ఆరోగ్యం బాగాలేక ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్...
11/07/2024

కమలాపురం మండలం, చదిపిరాళ్ల గ్రామానికి చెందిన తెలుగుదేశంపార్టీ నాయకుడు ఆరోగ్యం బాగాలేక ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న సుధాకర్ రెడ్డి గారిని పరామర్శించిన గౌరవనీయులైన కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి గారు మరియు టీడీపీ యువ నాయకులు శ్రీ పుత్తా లక్ష్మిరెడ్డి గారు.

*కడప జడ్పీ సమావేశం లో - MLA పుత్తా చైతన్య రెడ్డి గారు*ఈ రోజు కడప జడ్పీ సర్వ సభ్య సమావేశం లో నూతనంగా ఎన్నికైన 🔸 కమలాపురం ...
09/07/2024

*కడప జడ్పీ సమావేశం లో - MLA పుత్తా చైతన్య రెడ్డి గారు*

ఈ రోజు
కడప జడ్పీ సర్వ సభ్య సమావేశం లో

నూతనంగా ఎన్నికైన

🔸 కమలాపురం గౌరవ శాసన సభ్యులు
🔸 *శ్రీ పుత్తా చైతన్య రెడ్డి గారిని*

*జిల్లా కలెక్టర్ శివ శంకర్ గారు - సన్మానించారు*

*నేడు అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయం నందు జలవనరులశాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని కలసి రాజోలి ఆనకట్ట పన...
08/07/2024

*నేడు అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయం నందు జలవనరులశాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారిని కలసి రాజోలి ఆనకట్ట పనులను త్వరతరగతిన ప్రారంభించాలని కోరిన కడపజిల్లా ఎమ్మెల్యేలు నంద్యాల వరదరాజులరెడ్డి గారు,పుట్టా సుధాకర్ యాదవ్ గారు,పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు,జమ్మలమడుగు టిడిపి ఇన్ ఛార్జ్ చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి గారు*

Address

Kadapa

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu yuvatha kadapa parliment posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share