Siva Reddy

Siva Reddy YSRCP Youth Leader Jammalamadugu Constituency | Son Of Ponnapureddy Ramasubbareddy MLC, Jammalamadugu YSRCP Incharge |

30/05/2026

LIVE:జమ్మలమడుగు YSRCP ఇంచార్జ్ , మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ప్రెస్‌మీట్

విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్. ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.
28/05/2026

విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్. ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.

24/05/2026
24/05/2026

దోపిడీ లో జమ్మలమడుగు నెంబర్ 1 Nara Lokesh ,
Nara Chandrababu Naidu గారు

23/05/2026


గండికోట నిర్వాసితులకు నిరాశ మిగిల్చిన లోకేష్
P Ramasubbareddy
YSR Congress Party - YSRCP
YSRCP Social Media
YS Avinash Reddy
YS Jagan Mohan Reddy
Jananetha
Reddy Garu Nellore

20/05/2026

కడప జిల్లాలో జరిగే లోకేష్ గారి పర్యటనలో ముంపు వాసులను ఆదుకునే ప్రస్తావన ఉందా లేదా ఆదినారాయణ రెడ్డి గారు….??

-MLC రామసుబ్బారెడ్డి .

18/05/2026

బాదుడే - బాదుడని చెప్పి తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి పెట్రోల్,డీజిల్, గ్యాస్ మరియు నిత్యవసర వస్తువుల ధరలు పెంచి సామాన్య ప్రజలు తట్టుకోలేనేంత బారాన్ని మోపుతూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ది వచ్చేలా....
పెట్రోల్, డీజిల్ పెంపుదలపై ప్రజలందరి తరుపున పోరాటానికి సిద్దమైంది YSRCongress పార్టి...

-MLC రామసుబ్బారెడ్డి గారు

YSRCP నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం :-రేపు అనగా 18.05.2026 సోమవారం రోజున *రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల...
17/05/2026

YSRCP నాయకులకు, కార్యకర్తలకు నమస్కారం :-

రేపు అనగా 18.05.2026 సోమవారం రోజున

*రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర విషయం.* ఎన్నికలకు ముందు తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వస్తే *పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ,* అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి, దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే అధిక ధరలకు పెట్రోలు, డీజిల్ విక్రయించడం జరుగుతోంది.

ఇప్పుడు తగ్గించడం బదులు మరింతగా పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై భారీ భారం మోపడంతో పాటు, రైతాంగం మరియు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది.

**ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్షులు గౌ|| శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి** గారి ఆదేశాల మేరకు, పెట్రోలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ 18.05.2026 (సోమవారం) మన నియోజకవర్గం సమన్వయ కర్త **MLC పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి** గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగును..

గమనిక:- రేపు ఉదయం 8:00 గంటలకు ప్రతి నాయకుడు, కార్యకర్త జమ్మలమడుగు లోని పార్టి కార్యాలయం నకు చేరుకోవలెను...

#అల్పాహారం పార్టి కార్యాలయం దగ్గర ఏర్పాటుచేయడమైనది...

సమయo లేనందున ప్రతి ఒక్కరికి కాల్ చేయలేకపోతున్నాము అన్యదా భావించక ప్రతి నాయకుడు, కార్యకర్త కదలి రావలసినదిగా మనవి...

ఇట్లు
YSRCP కార్యాలయం
జమ్మలమడుగు..

17/05/2026

RTI సమాచారం కోరడం ప్రతీ పౌరుడి హక్కు..

హక్కును విమర్శించడం /వారి పై దాడి చేయడం తప్పు...
సమాచార హక్కు చట్టం క్రింద ప్రశ్న అడిగినందుకు YSRCP కార్యకర్తపై దాడి చేయడం చాలా దారుణo సంబంధిత అధికారులు వెంటనే చట్ట పరమైన చర్యలు తీసుకొవాలి...

-MLC రామసుబ్బారెడ్డి గారు..

Address

Jammalamadugu

Alerts

Be the first to know and let us send you an email when Siva Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share