03/07/2025
_అందరికీ నమస్కారం🙏 ఈరోజు తేదీ {3/7/2025 }అనగా {గురువారం }ఇచ్చాపురం నియోజకవర్గం_👉 *_కూటమి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు,{ సుపరిపాలన లో తొలి అడుగు }ఆరంభ కార్యక్రమంలో: రాష్ట్ర ప్రభుత్వ విప్ & గౌరవ ఇచ్చాపురం నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారు:-_*
________________
_శ్రీకాకుళం జిల్లా,ఇచ్చాపురం నియోజకవర్గం , *కవిటి మండలం నెలవంక గ్రామం పంచాయతీ* లో ఆంధ్ర *రాష్ట్ర ప్రభుత్వ విప్ & గౌరవ ఇచ్చాపురం నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారు* ఆధ్వర్యంలో జరిగిన సూపరిపాలన,1️⃣ తొలి అడుగు కార్యక్రమంలో_ *_.ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్ & గౌరవ ఇచ్చాపురం నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారు_* _ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా . నెలవంక, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దలు,గ్రామస్తులు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు.. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి👉 *సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలతో డోర్ టూ డోర్* తిరిగి పథకాలపై ప్రజలకు అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం_ *_. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్ & గౌరవ ఇచ్చాపురం నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారు_* _మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కూటమి *ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్,కూటమి ప్రభుత్వం ఏడాది పాలన* లో 👉ప్రజలందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారని రాష్ట్ర ప్రజలకు పునర్నిర్మాణ యుగం ప్రారంభమైంది.ప్రజల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవన స్థితిని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ ప్రజల👉 సంక్షేమం కోసం, ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. " *సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను* అందించడంతో పాటు, పాలనలో జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారించడమే" కూటమి లక్ష్యం,అని ఆయన అన్నారు.👉 *కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్* పథకాలపై ప్రతి ఇంటిలోకి వెళ్లి గడపగడపకూ *చంద్రబాబు నాయుడు* సంకల్పాన్ని చాటిచెప్పాలన్నారు. గత ఐదేళ్లలో 👉వైసీపీ హయాంలో జరిగిన నష్టంతో పాటు ఏడాది కాలంలోనూ ప్రజలుమెచ్చిన పాలన అందించామని గణాంకాలతో అందించాలని వివరించారు. అత్యధిక కుటుంబాలకు మేలు చేకూర్చేలా తల్లికి *వందనం కింద గతంలో ఒక్కరికే రూ.15 వేలు చెల్లిస్తే,* ఇప్పుడు ఇద్దరికి మించి పిల్లలున్న వారందరికి *రూ.30 నుంచి 60వేల వరకు తల్లి ఖాతాలో జమ చేసిన* విషయానికి ప్రాధాన్యత వివరించాలన్నారు.👉 పట్టణప్రాంతాల్లో చెత్తపన్ను రద్దు చేయడం, పేదల కోసం👉 అన్నక్యాంటీన్లను ప్రారంభించడం, నెలవారీ *పింఛన్‌ను రూ.నాలుగు వేలకు పెంచడం,* ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, 👉 *మెగా డీఎస్సీ, ఒంటరి మహిళలకు పింఛన్లు,* డ్వాక్రా సంఘాల్లో రుణ వితరణలో ప్రాధాన్యత వంటి అంశాలతో పాటు👉 *ఉచితగ్యాస్ పథకమే* _కాకుండా *కొద్దిరోజులు ,👉 అన్నదాత సుఖీభవ కింద రైతులుగా అండగా నిలవడం 👉ఆగస్టు నుంచి మహిళలందరికీ ,ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని ప్రజలకు* వివరించేందుకు అడుగులు వేస్తున్నామన ఆంధ్ర రాష్ట్ర *ప్రభుత్వ విప్ & గౌరవ ఇచ్చాపురం నియోజవర్గ శాసనసభ్యులు డాక్టర్ బెందాళం అశోక్ బాబు గారు* ఒక నెలవంక గ్రామపంచాయతీలో ఒక ఏడాది కాలంలో 1.కోటి 38 లక్షలు రోడ్లు వేసుకున్నాం. అలాగే ఎంపీ నిధుల నుండి 20 లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. అలాగే రేషన్ డీలర్ దగ్గర ఎప్పుడు వెళ్ళినా సరుకులు అందేటట్టు చేసిన సంతోషం వ్యక్తం చేశారు.అన్నారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గం *కవిటి మండలం ,నెలవంక గ్రామపంచాయతీ* ప్రజలు పెద్దలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కవిటి మండల సీనియర్ నాయకులు క్లస్టర్ ,యూనిట్, బూత్ ..ఇంచార్జ్ లు ,KSS {కే ఎస్ ఎస్} కుటుంబ సభ్యులుపెద్ద ఎత్తున పాల్గొన్నారు._ 🙏
TDP
@
@
_సదా మీ సేవలో_
*_రాజు పుల్లట_*
*_ఐటీడీపీ రాష్ట్ర కార్యదర్శి_*